Monday, 23 November 2026

సీమాంధ్ర

రోడ్లకు ఇరువైపులా కంపచెట్ల తొలగింపు

అనంతపురం, డిసెంబర్‌3 (జనం సాక్షి)     : చోళ సముద్రం నుండి నాగానపల్లి వరకు దాదాపు మూడు కిలోవిూటర్లు రోడ్లలో ఉన్న కంపచెట్లను సర్పంచ్‌ హయాంలో శుక్రవారం తొలగించారు. హిందూపురం నియోజకవర్గం వైసిపి ఇన్చార్జ్‌ ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌…

వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం

టీకా వేస్కో.. బహుమతి తీస్కో నినాదం అనంతపురం,డిసెంబర్‌3 (జనంసాక్షి) : జిల్లాలో వ్యాక్సినేషన్‌ కోసం అధికారులు కసరత్తు చేపట్టారు. వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. టీకా వేస్కో.. బహుమతి తీస్కో.. అనే కార్యక్రమం తీసుకొచ్చారు. జిల్లాలో వందశాతం…

ఓటిఎస్‌పై ప్రజల్లో తీవ్ర నిరసనలు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు బలవంతపు వసూళ్లపై ఎదురుతిరుగుతున్న వైనం అమరావతి,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఓటీఎస్‌పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది.  వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ విధానంపై మహిళలుల్లో నిరసనలు…

ప్రజల్లో వ్యాక్సినేషన్‌ భయాలు ముందుకు రావడం లేదంటున్న అధికారులు

గుంటూరు,డిసెంబర్‌3 (జనంసాక్షి) : వ్యాక్సిన వేయించుకుంటే పిల్లలు పుట్టరనీ, గర్భం దాల్చరనీ, వీర్య కణాలు తగ్గిపోతాయని ఇతర వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఇలా అనేక అపోహలు ఉన్నాయి. దీంతో చాలామంది వ్యాక్సిన వేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదని…

నీటమునిగిన వరితో రైతుల  కన్నీరు

  సాయం కోసం అన్నదాతల ఎదురుచూపు గుంటూరు,డిసెంబర్‌3 (జనంసాక్షి) : గత ఇరవై రోజులుగా ఎడతెరపిలేని వర్షం, ఈదురుగాలులు వీయటంతో తీరప్రాంత రైతులు భయానక వాతావరణంలో ఉన్నారు. పంటపొలాలన్నీ నీటిలోనే నానుతూ దర్శనమిస్తున్నాయి. డ్రెయిన్లలో మురుగునీటి పారుదలకాకపోవటంతో పంట…

వరుస వర్షాలతో దిగుబడులపై తీవ్ర ప్రభావం

వరిచేలు నీటముగనడంతో అనుకోని నష్టం ఆందోళనలో అన్నదాతలు విజయవాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఎకరాకు సగటున 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడులు దక్కుతాయని రైతులు ఆశపడ్డారు. పంట కంకిదశలో ఉన్నప్పటి నుంచి వర్షాలు మొదలవటం, పాలుపోసుకునే దశలోనే…

ధాన్యం కొనుగోళ్లకు ఎదురుచూపులు

అధికారుల తీరుపై మండిపడుతున్న రైతులు ఏలూరు,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు సమయం దాటి డిసెంబర్‌ వచ్చినా కొనుగోళ్ల ఊసే లేకపోవటంపై రైతులు మండిపడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని ఆర్‌బీకేల్లో అమ్ముకోవాలంటే ఈ`క్రాప్‌లో…

మరోమారు తుఫాన్‌ హెచ్చరికలు 

ఆందోళనలో అన్నదాతలు కాకినాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) : బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారే సూచనలతో గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జిల్లా రైతులు కలవరపడుతున్నారు. ఈ తుపాను …

అల్పపీడనం వాయుగుండంగా బలపడింది..

అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్‌ తుపానుగా…

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను జమ చేయండి

సిఎస్‌కు వర్ల రామయ్య లేఖ అమరావతి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :  సీఎం జగన్‌ రెండున్నరేళ్ల పాలనలో దళితులను అన్ని విధాల వంచించారరి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. దళితుల పేరు చెప్పి…