Monday, 23 November 2026

సీమాంధ్ర

ఆక్టోబర్‌లో ఆంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సు

కలెక్టర్‌ నీతూప్రసాద్‌ కాకినాడ,ఆగష్టు2,: అక్టోబరులో హైదరాబాద్‌లో అంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ పేర్కొన్నారు. కాకినాడ సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 63వ వనమహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ ముఖ్య…

‘తూర్పు’ గ్రీవెన్స్‌ సమస్యపై కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు

సమస్యలపై అధికారుల శీతకన్ను కాకినాడ,ఆగష్టు2,: తూర్పుగోదావరి జిల్లాలో నెలకొన్న సమస్యలు, ఆస్తి తగాదాలు, వివిధ సమస్యలపై కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీదారులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. అయితే వీరిలో ఎంత మందికి సమస్యలు పరిష్కారమయ్యిందన్నది క్రింది…

సిమెంటు ధర తగ్గించాల్సిందే! సిమెంటు ధర తగ్గించాల్సిందే!

కడప, ఆగస్టు 3 : జిల్లాలో సిమెంటు ధరను తక్షణం తగ్గించకపోతే సిమెంటు రవాణా లారీలను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోవర్దనరెడ్డి ప్రకటించారు. సిమెంటు ధరల తగ్గింపుపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని…

చంద్రబాబు ప్రకటనతో కాంగ్రెస్‌లో కలవరం

కడప, ఆగస్టు 3 : వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని పొద్దుటూరు ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీసీలను రాజ్యాధి కారంలో భాగస్వాములను చేసేందుకు 100 సీట్లు కేటాయిస్తామని…

ఆయనను బేషరతుగా విడుదల చేయాలి

కడప, ఆగస్టు 3 : రైతాంగ సమస్యలపై పోరాటం చేసే నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు రమేష్‌నాయుడు ప్రశ్నించారు. రైతాంగం సమస్యలపై ఖాజీపేట మండలం దుంపలగట్టు వద్ద పార్టీ నాయకులు…

5న నష్టపరిహరం పంపిణీ

కడప, ఆగస్టు 3 : ఎపిఎండిసి డేంజరు జోన్‌ నిర్వాసితులకు ఈ నెల 5వ తేదీన నష్టపరిహారాన్ని పంపిణీ చేయనున్నట్టు మాజీ ఎంపి రామయ్య చెప్పారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఈ పరిహారాన్ని అందిస్తారని…

13లోగా పరిష్కరించాలి

కడప, ఆగస్టు 3 : తెలుగుగంగ ముంపు బాధితుల సమస్యలను ఈ నెల 13వ తేదీలోగా పరిష్కరించకపోతే ఈ నెల 13న ఎస్‌పిబి రిజర్వాయర్‌లోకి బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌ నుంచి విడుదల చేసే నీటిని అడ్డుకుంటామని తెలుగుగంగ ముంపు…

ట్రాక్టర్‌ను ఢీకొన్న రైల్వే టవర్‌ కార్‌

నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు వద్ద రైల్వే టవర్‌ కార్‌ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గేట్‌మన్‌ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.…

కాకినాడ సెజ్‌లో ఇన్సాప్‌ ప్రతినిధి బృందం

తూర్పు గోదావరి: కాకినాడ సెజ్‌ను ఇన్సాప్‌ ప్రతినిధి బృందం సందర్శించింది. కాకినాడ సెజ్‌ భూములను పరిశీలించటాని సెజ్‌ వ్యతిరేక పోరాట సమితి ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఈ బృందం పర్యటిస్తుంది. ఇన్సాప్‌ జనరల్‌ సెక్రటరీ చిత్తరంజన్‌…

కలసపాడు మండల అధికారుల సామూహిక సెలవు

కడప : కలసపాడు మండల అధికారులు సామూహిక సెలవు పెట్టారు. అంతా సెలవుపై వేళ్లారు. ఉపాధి పనులకు సంభందించి కాంగ్రెస్‌ నేత ఒత్తిడి తేవటంతో మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.