Monday, 23 November 2026

సీమాంధ్ర

ఘనంగా కనకదుర్గమ్మ పవిత్రోత్సవాలు

విజయవాడ, ఆగస్టు 1 : కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అభిషేకానంతరం ఆలయంలోకి భక్తులకు అనుమతించారు. ప్రతి శ్రావణమాసంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం అనవాయితీ. కాగా, అందుకు తగిన విధంగా ఆలయ అధికారులు…

బెల్టు దుకాణాలపై మహిళల దాడి

విజయవాడ, ఆగస్టు 1 : మద్యం బెల్టుషాపులపై మహిళలు దాడి చేశారు. మద్యం సీసాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. నందిగామ మండలం దామలూరు గ్రామంలో మంగళవారం మహిళలు విజృంభించారు. గ్రామంలో అనధికారికంగా వెలిసిన బెల్టు దుకాణాలను తొలగించమని ఎక్సైజ్‌…

వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ సిపిలో చేరిక

కడప, ఆగస్టు 1 : పార్టీ నాయకత్వం వహిస్తున్న వ్యక్తి జైలులో ఉన్నా వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడం భవిష్యత్‌లో పార్టీ విజయానికి నిదర్శనమని వైఎస్‌ఆర్‌ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. చిత్తూరు జిల్లా ఊతలపట్టు…

విగ్రహం ధ్వంసం కేసులో ఏడుగురు అరెస్టు

విజయవాడ, ఆగస్టు 1 : రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం కేసులో ఏడుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆదివారం అర్థరాత్రి చందర్లపాడు బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, దానిపై దళిత…

శ్రీవారి సేవలో మంత్రి సుదర్శన్‌ రెడ్డి

తిరుమల, ఆగస్టు 1 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో బుధవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు స్థానిక పద్మావతి అతిథి గృహాల సముదాయం…

రాజీవ్‌ స్వగృహ లబ్దిదారులకు ఊరట

శ్రీకాకుళం, ఆగస్టు 1: శ్రీకాకుళంలో రాజీవ్‌ స్వగృహ లబ్దిదారులకు ఊరట లభించింది. బుధవారం జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌ గౌర్‌ ఎస్‌.ఎం.పురంలో రాజీవ్‌ స్వగృహ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న గృహాలను పరిశీలించి, లబ్దిదారుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. గృహాలకు పూర్తి…

బుణాలు చెల్లింపు గడువు పెంచాలి

గుంటూరు, ఆగస్టు 1 : పసుపు పంటను శీతల గిడ్డంగుల్లో నిల్వచేసి వాటిపై తీసుకున్న బుణాలను చెల్లింపు గడువును మరోనాలుగు నెలలు వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని పసుపు రైతులు కలెక్టరికి విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పలువురు…

పశ్చిమలో చంద్రబాబు ఓదార్పు – మాజీ మంత్రికి కలిదిండికి కన్నీటి నివాళి

ఏలూరు, ఆగస్టు 1: తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఎనలేని సేవలందించి ఆనారోగ్యంతో కన్నుమూసిన నేతల కుటుంబాలను ఓదార్చేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం నాడు జిల్లాకు వచ్చారు.…

ప్రత్యేక సీమ కోసం పోరాటం చేయాలి

కడప, ఆగస్టు 1 : ప్రత్యేక రాయలసీమ కోసం సీమప్రాంత ప్రజాప్రతినిధులందరూ ఉద్యమించాలని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి డిమాండ్‌ చేశారు. కడప ప్రెస్‌క్లబ్‌లో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాయలసీమ…

ఓటర్ల నమోదు పనితీరు సమీక్షించిన ఎన్నికల అధికారి

విజయనగరం, ఆగస్టు 1 : జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమాల పని తీరును పరిశీలించు నిమిత్తం అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వి. వెంకటేశ్వరరావు బుధవారం జిల్లాకు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎం.ఆర్‌.ఓ. కార్యాలయం, బాలాజీ షాపింక్‌ కాంప్లెక్స్‌,…