Sunday, 22 November 2026

సీమాంధ్ర

ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌గా ఆనందమోహన్‌

ఖమ్మం, జూన్‌ 27 : ఖమ్మం సర్కిల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అధికారిగా ఆనందమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒక్కడ పని చేస్తున్న చౌదరిని హైదరాబాద్‌కు బదలీ చేశారు. ఆయన స్థానంలో ఆనందమోహన్‌ నియమితులైయారు.…

డీపీవో పరిధిలో బదలీలు కోరుతూ దరఖాస్తులు

ఖమ్మం, జూన్‌ 27 : జిల్లా పంచాయతీ అధికారి పరిధిలో ఉద్యోగుల బదలీల కౌన్సెలింగ్‌ ఈ నెల 29న జడ్పీ కార్యాలయంలో జరుగుతుందని డీపీవో విల్సన్‌బిన్ని తెలిపారు. బదలీలను కోరుతూ 35 మంది ఉద్యోగులు దరఖాస్తులు చేశారని అన్నారు.…

అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

శ్రీకాకుళం, జూన్‌ 27 : వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్టు కలెక్టర్‌ జి.వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. వర్షాకాలంలో పారిశుద్య లోపం, కలుషిత నీరు వల్ల మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. అతిసార, మెదడువాపు వ్యాధి, డెంగ్యూ, చికెన్‌…

బాల్య వివాహాల నివారణలో శ్రీకాకుళం ముందంజ

శ్రీకాకుళం, జూన్‌ 27 : బాల్య వివాహాల నివారణలో శ్రీకాకుళం జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో గతేడాది కాలంగా 14 బాల్య వివాహాలను నివారించింది. ప్రభుత్వం బాల్య వివాహాల నివారణ చట్టం-2006ను తెచ్చిన సంగతి విదితమే. జిల్లా కలెక్టర్‌…

సత్యనారాయణకు పదోన్నతి

ఏలూరు, జూన్‌ 27: పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా పనిచేస్తున్న కె.సత్యనారాయణకు పదోన్నతి లభించింది. ప్రస్తుతం సిపివో హోదాలో జిల్లా స్థాయి అధికారిగా ఉన్న ఆయనకు జాయింట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలోనే…

ఆగస్టులో ఉచిత మెగా వైద్య శిబిరం

ఏలూరు, జూన్‌ 27 : ఏలూరు మండలంలో ఆగస్టులో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు వాకర్స్‌ అసోసియేషన్‌ గవర్నరు వి.సత్యనారాయణ చెప్పారు. స్థానిక ఇండోర్‌ స్టేడియంలో బుధవారంనాడు ఇండోర్‌ స్టేడియం వాకర్స్‌ అసోసియేషన్‌ సహకారంతో 60మంది…

స్వయం సహాయక సంఘాలకు రూ.597కోట్లు

ఏలూరు, జూన్‌ 27 : పశ్చిమగోదావరి జిల్లాలో 2 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.597 కోట్లను రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు మంత్రి వట్టి వసంతకుమార్‌ తెలిపారు. భీమడోలు మండలం…

చెరువుల్లో నీటిని నింపండి : వట్టి

ఏలూరు, జూన్‌ 27 : మంచినీటి చెరువుల్లో నీటిని నింపాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ అధికారులను ఆదేశించారు. భీమడోలు మండలం ఎంఎంపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలను స్వీకరించారు. భీమడోలు, నల్లజర్ల, ద్వారకా…

యానాదిరెడ్డి నిందితులను అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌

నెల్లూరు, జూన్‌ 27  : కావలి పట్టణంలో ఎం. యానాదిరెడ్డి హత్య కేసుకు సంబంధించిన నిందితులను వెంకటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు బుధవారం ర్యాలీలు నిర్వహించారు. స్థానిక కోఆపరేటీవ్‌ కాలనీలోని గీతాంజలి ఇంగ్లిష్‌…

ఆసుపత్రిపై దాడి

కడప, జూన్‌ 27 : పట్టణంలోని చిల్డ్రన్స్‌ నర్సింగ్‌హోం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఓ చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆసుపత్రిపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఒక ఆసుపత్రిలో…