Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

ఇవి ప్రజా సంక్షోభ ప్రభుత్వాలు…

ేలింఏంకొనేట్టు లేదు..ఏం తినేట్టు లేదు..ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే సామాన్యుడు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నడు..దీనికి తోడు మళ్ల కేంద్రం సామాన్యుడి నెత్తిపై డీజిల్‌ భారం వేసింది..సామాన్యుని నడ్డి విరిసింది..బడుగుల నెత్తిపై గుది బండ పడేసింది…ఆమ్‌ ఆద్మీ అంటూ…

పిట్టల్లా రాలిపోతున్న పేద ప్రాణాలు

రాష్ట్రం రోగాల ముసుగేసుకొంది..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పడకేసి పడుకొంది..సర్కారు ఎలా ఉందో సర్కారు ఆసుపత్రి కూడా అలాగే ఉంది..పేద ప్రజలు రోగాల దుప్పట్లో బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నరు..అయినా వారినెవరు పట్టించుకొన్న పాపాన పోలే దు..ఎక్కడో విదేశీ చలి వాతావరణంలో…

తెలంగాణ ముస్లిం సాహిత్యం

ముస్లింలకు తెలంగాణ అత్యవసరం కిసీ ఖౌమ్‌కో బర్బాద్‌ కర్నా హైతో పహ్‌లే ఉస్‌ కీ జబాన్‌ ఖీంచ్‌లో… అంటారు. తెలంగాణ ముస్లింల పరిస్థితి ఇలాగే ఉంది. మా నుంచి మా భాషను దూరం చేశారు. ముస్లింలు తెలుగులో కవిత్వం…

బాబు లేఖ ఇవ్వడం అనివార్యమైంది…!

తెలంగాణ విషయంలో బాబు స్టాండ్‌ మారిందా..? రెండుకళ్ల సిద్ధాంతం అంటూ టీడీపీని కళ్లులేని కబోధిలా మార్చిన బాబు ఇంత హఠాత్తుగా తెలంగాణపై లేఖ ఇవ్వాలని నిర్ణయించు కోవడానికి కారణమేంటి..? ఇదే ఇపుడు తెలంగాణ ప్రజల మన స్సులో ముసురుకుంటున్న…

సెప్టెంబర్‌ 30 తర్వాత సమరశీల పోరాటం…

తెలంగాణ ప్రజల 56 ఏళ్ల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి, గత మూడేళ్లుగా ప్రకటించిన తెలంగాణను ఏర్పాటు చేసేందుకు తండ్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నరు..ఇపుడు తెలంగాణ బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న ఓ…

లోపభూయిష్ట భద్రతచర్యలతోనే శివకాశిలో మృత్యు మంటలు

రాత్రి ఆకాశమంతా వెలుగులు చిమ్మే దీపావళి శివకాశివాసుల బతుకుల్లో మూడు నెలల ముందే పట్టపగలు మృత్యు మంటలను రగిల్చింది. మినీ జపాన్‌గా పిలువబడే శివకాశిలో బీభత్స వాతావరణాన్ని తలపిస్తూ మరో పెను విషాదం సంభవించింది. బుధవారం ఈ ఘటనకు…

మంత్రాలకు చింతకాయలు రాలితే మస్తుగనే ఉండేది !

మంత్రాలకు చింతకాయలు రాలుతాయని పూర్వం ఒకడు జనాన్ని అందినకాడికి దోచుకున్నడట ! ఇక్కడ తప్పు మోసం చేసిన కాదు. మోసపోయిన జనానిదే ! శ్రమ లేకుండా చింతకాయలు రాలితే, వాటిని సొమ్ము చేసుందామనుకున్న జనానిదే. వాడు తన స్వార్థం…

ప్రసార ‘ఉగ్రవాదం’ పెరిగిపోతున్నది !

ఉగ్రవాదం అంటే.. బాంబులను విసురుతూ, తూటాలు పేల్చుతూ, సాటి మానవులను పైశాచికంగా, ప్రత్యక్షంగా హింసించడమే అని అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి ఇదే నిజం కావచ్చు. కానీ, ప్రస్తుత కాలంలో ఉగ్రవాదంలో రకాలు పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్నింటి గురించి చెప్పుకుంటే,…

అన్నీ శుభ శకునాలే !

ప్రస్తుత కాలంలో తెలంగాణ విషయంలో అన్నీ శుభ శకునాలు ఎదురవుతున్నాయి. శుభవార్తలే వినిపిస్తున్నాయి. నడుస్తున్న పరిణామాలను చూస్తుంటే ఆ ‘కొత్త పొద్దు’ను చూసే రోజులు ఎంతో దూరంలో లేవనే నమ్మకం కలుగుతున్నది. నాలుగున్నర కోట్ల మంది ఆరున్నర దశాబ్దాలుగా…

భారత ముస్లింలు బతికిపోయారు..!

‘భారత ముస్లింలు బతికిపోయారు’ అని పరోక్షంగా సుప్రీం కోర్టు పరోక్షంగా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ముంబయ్‌ ముట్టడి కేసులో నిందితుడు అజ్మల్‌ కసబ్‌కు ఉరి శిక్షను ఖరారు చేసిన రోజునే దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా అభిప్రాయ…