బాసరలో ఘనంగా శరన్నవరాత్రి
వేడుకగా ప్రారంభం అయిన ఉత్సవాలు నిర్మల్,సెప్టెంబర్30 (జనంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు ఆదివారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు. చదువులతల్లి సరస్వతి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్బంగా అక్షరాభ్యాసాలు కూడా…









