Saturday, 7 November 2026

Main

విఘ్నేష్‌ కుటుంబానికి 5లక్షల సాయం అందచేత

కుమ్రం భీం ఆసిఫాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): పెద్దపులి దాడిలో మృతి చెందిన దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విగ్నేష్‌ కుటుంబానికి శుక్రవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బాధిత కుటుంబాన్ని…

ఐటిడిఎ ద్వారా గిరిజనులకు స్వయం ఉపాధి

కోటితో పథకాలు చేపట్టిన ప్రభుత్వం: మంత్రి వెల్లడి నిర్మల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా వారికి ఆదాయం…

అత్యవసర సేవలకు అంబులెన్సులను మూడింటిని సమకూర్చి జెండా ఉపిన మంత్రి

నిర్మల్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  అంబులెన్స్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. ‘గిప్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా సమకూర్చిన అంబులెన్స్‌ను నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు.…

పంట కాువ పనుల్లో వేగం పెంచాలి

అధికారుకు మంత్రి ఆదేశాలు నిర్మల్‌,మే30(జ‌నంసాక్షి): గోదావరి ఆధారితంగా నిర్మల్‌ జిల్లాలో చేపట్టిన పంట కాువ పనుల్లో వేగం పెంచాని మంత్రి ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే అధికారును ఆదేశించారు. శనివారం గుండంపల్లి వద్ద 27`…

సామాజిక తెలంగాణ ఆకాంక్ష తీరలేదు

సమస్యల పరిష్కారంలో పాలకుల విఫలం: సిపిఐ ఆదిలాబాద్‌,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత పాలకులు మారారరని, పాలన మారలేదని సిపిఐ జిల్లా నాయకుడు కలవేన శంకర్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేవిూ లేదన్నారు. స్వరాష్ట్రంలో కూడా…

ఇక చకచకా మిషన్‌ భగీరథ పనులు

పెండింగ్‌ పనుల పూర్తికి అధికారుల కసరత్తు ఆదిలాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం కింద పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఇక పనులు…

కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ధర్నలతో కార్మికుల ఆందోళన అద్దెబస్సులపై కార్మికుల మండిపాటు ఆదిలాబాద్‌,అక్టోబర్‌28(జనం సాక్షి ): ఆర్టీసీ సమ్మె 24వ రోజు కూడా ఉధృతంగా సాగింది. ప్రజల మద్దతుతో కార్మికులు ఆందోళనకు దిగారు. ధర్నాలతో వారు డిపోల ముందు ఆందోళనకు దిగారు.  మళ్లీ అద్దె…

బాసరకు పోటెత్తిన భక్తజనం

మూలానక్షత్రం కారణంగా భారీగా అక్షరాభ్యాసాలు నిర్మల్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి): బాసర సరస్వతీ ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి.  బాసరలో ఏడవ రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాళరాత్రి అవతారంలో  బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం…

పత్తిరైతులకు నష్టం లేకుండా కొనుగోళ్లు

కొనుగోళ్లపై ఎమ్మెల్యే జోగురామన్న హావిూ ఆదిలాబాద్‌,అక్టోబర్‌ 4(జనంసాక్షి):  ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో  పత్తిరైతులకు మద్దతు ధరలు చెల్లించి కొనుగోళ్లకు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఈ యేడు మరింత పక్కగా ఏర్పాట్లుజరుగుతన్నాయని అన్నారు. రైతులు తమ పత్తిని,…

హావిూల అమలులో ప్రభుత్వం విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చేప్పిన కేసీఆర్‌ ఇప్పటి వరకు…