అక్రమ కలపస్వాధీనం
ఇళ్లపై దాడి చేసి నిల్వలపై ఆరా నిర్మల్,జనవరి14(జనంసాక్షి): ఇటీవల పుల్గంపాండ్రి అడవుల్లో పెద్దపులి, నీలుగాయి వధతో అప్రమత్తమయిన అధికారులు..వన్య ప్రాణుల సంరక్షణ, కలప, ఇసుక అక్రమ రవాణాపై కోరడా ఝళిపిస్తున్నారు.నిర్మల్ జిల్లా పెంబి అటవీ రేంజ్ పరిధిలోని ఇటిక్యాల్,…








