మహాశక్తి ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు
స్వర్ణకవచాలంకృతా దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు 🔸 దీక్ష స్వీకరణకు తరలివచ్చిన అశేష భక్తులు 🔸మొదటి రోజు పూజలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : కరీంనగర్ లోని శ్రీ…









