Saturday, 21 November 2026

కరీంనగర్

…తెలంగాణ సాంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ ….

 వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 25:తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మండల కేంద్రంతోపాటు మండలంలోని వివిధ గ్రామాలలో రెడ్ల రేపాక శివాలయంకాలనిలో దాసిరెడ్డి గూడెం కంచనపల్లి అక్కంపల్లి పైల్వాన్ పురం టేకుల సోమారం…

ముస్తాబైన బతుకమ్మ…. ఆడపడుచుల సంబరాలు….

గ్రామం లో ఘనం గా బతుకమ్మ వేడుకలు ఏర్పాట్లు….గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి…. ములుగు ప్రతినిధి,సెప్టెంబర్25(జనం సాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామం లో బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా గ్రామ సర్పంచ్…

పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాల పంపిణీ

హుజూర్ నగర్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఓజో ఫౌండేషన్ అధినేత  పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గా   మాత విగ్రహాల బహుకరణ   ఆదివారం కన్నుల పండుగలా  జరిగిందని ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్చార్జి…

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

మునుగోడు సెప్టెంబర్ 25(జనం సాక్షి): ఆర్టీసిఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆదివారం మండల కేంద్రంలోని సత్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల సమైక్య అధ్యక్షులు కే. రాజిరెడ్డి,ప్రధాన కార్యదర్శి ఎం.విచారి మాట్లాడుతూ…

రోడ్డుపైగోతులను పూడ్చిన టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు

రేగోడు జనం సాక్షి సెప్టెంబర్ పోచారం నుండి జహీరాబాద్ వెళ్లే రహదారి గోతుల మాయంగా మారడంతో మండల పరిధి లోని లింగంపల్లి పోచారం శివారుల మధ్య గల బీటి రహదారిపై ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితోపాటు టి ఆర్…

బిజెపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా వేముల శంకర్.

బెజ్జంకి,సెప్టెంబర్25,(జనంసాక్షి):మండల కేంద్రంలో ఆదివారం మండల అధ్యక్షులు ధోనే అశోక్ ఆధ్వర్యంలో బిజెపి ఎస్సీ సెల్ అధ్యక్షునిగా వేముల శంకర్ నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ…

పండుగ కానుకగా బతుకమ్మ చీరలు

 గుడిహత్నూర్: సెప్టెంబర్, 25 జనం సాక్షి)సీఎం కేసీఆర్ మహిళ భాందవుడని పండుగ కానుకగా చీరలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు ఆదివారం రోజున మండలంలోని సీతాగొంది రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల…

గ్రామశాఖ అధ్యక్షులుగా ప్రదిప్ రెడ్డి నియామకం

మునుగోడు సెప్టెంబర్25(జనంసాక్షి): మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో నూతన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా మేక ప్రదీప్ రెడ్డి ఉపాధ్యక్షులుగా పులకరం హనుమంతును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈసందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తన్నారు.ఈకార్యక్రమంలో…

పేదలకు వరం సీఎం సహాయ నిధి – కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

చౌటుప్పల్ (జనం సాక్షి),  చౌటుప్పల్ మండలం పరిధిలో వ్యవసాయ మార్కెటులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన 65 చెక్కులను, మొత్తం చెక్కల విలువ 26లక్షల రుపాయల చెక్కుల పంపిణీ చేశారు.…

జిల్లా కోసం మోకాళ్లపైఅర్ధనగ్న ప్రదర్శన..

జాతీయ నాయకుల విగ్రహాలు ముందు నిరసన…! మిర్యాలగూడ, జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఆదివారం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని నల్గొండ రోడ్డులో గల “వై”జంక్షన్ వద్ద జాతీయ నాయకుల విగ్రహాల ముందు…