భూపాలపల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ…









