భద్రాచలం వద్ద పుష్కరఘాట్ల నిర్మాణంలో లోపాలు..
ఖమ్మం: జలాన్ని కాపాడుకోవడానికి చేసే క్రతువే పుష్కరం. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెల 14 నుంచి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం పుష్కర పనుల్లో నాణ్యత లోపాలు…
