Friday, 13 November 2026

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు

మ్మం, ఆగస్టు 16: జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి వద్ద చీకుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం దాటికి గ్రామాలు జలమయమ్యాయి. దాదాపు 25 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో…

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఐదుగురి అరెస్టు

ఖమ్మం,ఆగస్టు 15: నేలకొండపల్లిలోని ఓ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.…

ఖమ్మం: కార్మికుల విజయోత్సవ సభ

మిర్యాలగూడ అర్బన్‌ : గ్రామ పంచాయతీ కార్మికులకు పంచాయతీ నిధులనుంచి 30శాతం వేతనాల కింద ఇచ్చే విధానలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికుల డిమాండ్‌కు అనుగుణంగా 50శాతానికి దానిని పెంచడం పట్ల గ్రామ పంచాయతీ వర్కర్‌ల డివిజన్‌ అధ్యక్షుడు ఎన్‌.శౌరయ్య…

ఖమ్మం: పెద్ద చెరువును పరిశీలించిన ఎస్‌ఈ

దౌల్తాబాద్‌: మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణం కోసం నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌ పెద్ద చెరువును నీటి పారుదలశాఖ ఎస్‌ఈ లింగ రాజు పరిశీలించారు. మిషన్‌ కాకతీయ పథకంలో చెరువును రెండవ విడతలో ఎంపిక చేసి చెరువులో పేరుకొపోయిన ఒండ్రు మట్టిని తొలగించాలని…

ఖమ్మం: మహిళ ఆత్మహత్యాయత్నం

ఎర్రుపాలెం : మండలంలోని పెద్దగోపవరం గ్రామానికి చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసునమోదైంది. ఎస్సై గౌతమ్‌ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెద్దగోపవరం గ్రామానికి చెందిన వెదురు విజయలక్ష్మి భర్త మృతి…

ఖమ్మం: మంత్రి ‘పోచారం’ను కలిసిన మల్లిబాబుయాదవ్‌

కామేపల్లి: జిల్లాలో గొర్రెల,మేకల పెంపకందార్లు సమస్యలు పరిష్కారించాలని కోరు తూ పశుసంవర్థకశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ను జిల్లా గొర్రెల, మేకల సహకార యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లిబాబుయాదవ్‌ శుక్రవారం హైద్రాబాద్‌లో కలిశారు. ఈసందర్భంగా మంత్రి పోచారం కు…

ఇల్లందులో పురాతన భవనం కూల్చివేత -ఉద్రిక్తత

0 inShare ఖమ్మం: జిల్లాలోని ఇల్లందు చేపల మార్కెట్లోని పురాతనభవనం కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. భవనంలో వ్యాపారం చేస్తున్న వ్యాపారులు భవనం కూల్చివేతను అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా కూల్చివేత మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం…

తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు

చర్ల, ఆగస్టు 13 : ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలతో చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరింది. దీంతో తాలిపేరు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి 53 వేల క్యూసెక్కుల నీటిని విడుదల…

ఎమ్మెల్యే సండ్ర అరెస్టుకు నిరసగా సత్తుపల్లి బంద్

inShare ఖమ్మం: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అరెస్టుకు నిరసనగా ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో టీడీపీ కార్యకర్తలు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా సండ్ర వెంకటవీరయ్యకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య…