ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధం
ఆకట్టుకునేలా స్వాగత తోరణాల నిర్మాణం యాదాద్రి భువనగిరి,మార్చి29(జనంసాక్షి): తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధి వేగిరమవుతోంది. యాదాద్రి టెంపుల్ డెవల్‌పమెంట్ అథారిటీ(వైటీడీఏ)ని నెలకొల్పిన ప్రభుత్వం ఆ ప్రాంత సమగ్రాభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం వైటీడీఏ…









