అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
కొండపాక: కుకునూర్పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
కొండపాక: కుకునూర్పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
దౌలతాబాద్:దొమ్మాట గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని మూడు నెలలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించకపోవటంతో ఎంపీడీవోను గ్రామస్థులు నిలదీశారు. ఆయన 3రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.
దౌలతాబాద్: దీపం పథకం కింద 2008లో 112మందికి మంజూరైన గ్యాస్ కనెక్షన్ల ధ్రువీకరణ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి దౌలతబాద్లో పంపీణీ చేశారు. అనంతరం సూరంపల్లి, దొమ్మాట గ్రామాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు.
మెదక్: చేగుంట మండలంలోని కరీంనగర్కు చెందిన సాయిలు గత ఫిబ్రవరిలో రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆపద్బంధువు పథకం కింద మంజూరైన 50వేల రూనాయాలను ఎమ్మెల్యే ముత్యంరెడ్డి అందజేశారు.
మెదక్: దుబ్బాక ఐటీఐకి 3.20కోట్లు మంజూరు అయినావి. దుబ్బాక ఐటీఐకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అనుమతులోచ్చాయని దీనికి 17మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి తెలిపారు.
మెదక్: చేగుంట మండలంలోని ఇబ్రహింపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపధ్యాయుడు సరోత్తమరెడ్డి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. గత సంవత్సర కాలంలో ఎల్ఎస్ఎల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉత్తమ సేవలందించినందుకు ఈ అవార్డు లభించింది.
మెదక్: వినీతి వ్యతిరేక పోరులో భాగంగా బంద్ పిలుపును ఇచ్చిన ఏబీవీపీ సిద్దిపేటలో విద్యాసంస్థలను మూసివేసింది.
మెదక్: గ్రామల్లోని సమస్యలపై స్పందించటంలేదని అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిల్ యూవర్ కలెక్టర్ కార్యక్రమంలో పారీశుధ్య సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ప్రత్యేకాధికారులు గ్రామాల్లో పర్యటించలేకపోవటంవల్లే సమస్యలు తలెత్తుతున్నాయని, ఇక మీదట గ్రామంలో పర్యటించని ఎడల అధికారుల…
మెదక్: గ్రామ పంచాయితి కార్యదర్శులు తమ విదులను క్రమబధ్దీకరించాలని కోరుతూ మంత్రి గీతా రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. 19రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతో మాట్లాడి సమస్యపరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి…
మెదక్: శివ్వంపేట మండలంలోని చిన్న గొట్టిముక్కలలో వాచ్మెన్గా పనిచేస్తున్న మల్లయ్య అనే వ్యక్తిపై గర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని భాదితుల ఫిర్యాదు మేరకు వివరాలు అడగి తెలుసుకున్నారు. కేసు…