Saturday, 7 November 2026

Main

కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంది

హయత్ నగర్, మే 15 (జనం సాక్షి)డీజిల్, పెట్రోల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్.బి.నగర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

లైబ్రరీలో ఘనంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో శుక్రవారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ, విద్యా వారంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన జరిగిన…

బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఉప్పల్ / హబ్సిగూడ, మే 15 (జనం సాక్షి): పాత హబ్సిగూడ డివిజన్‌ ఆధ్వర్యంలో ఇందిరా ఎంపిరియల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా…

గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:  జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

  ఉర్కొండ మే 14, ( జనం సాక్షి ) : ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్…

రైతు లేనిదే రాజ్యం లేదు… రైతుల ధర్నా

లక్ష్మణ చందా, మే14 ( జనం సాక్షి): ఈరోజు లక్ష్మణ చందా మండలంలోని రాచాపూర్ లో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. వడ్యాల్ శివారులోని అనుబంధ గ్రామమైన రాచాపూర్ లో వరి సాగు విస్తీర్ణం 1526…

వీధి కుక్కల దాడిలో గాయపడిన అద్విక్‌ 

హయత్ నగర్, మే 12 (జనం సాక్షి):బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేజ్-2 నందు సోమవారం రాత్రి జరిగిన వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడు అద్విక్‌ను ఎల్.బి.నగర్…

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు

నల్లగొండ ప్రతినిధి, మే 12,(జనం సాక్షి):దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన నీట్ యూజీ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసింది. పరీక్ష నిర్వహణలో జరిగిన అనుమానాస్పద పరిణామాలు, అక్రమాల ఆరోపణలు మరియు కేంద్ర…

ఉప్పల్‌లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఉప్పల్, మే 12 ( జనం సాక్షి ): ఉప్పల్ నియోజకవర్గం వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొనగా, భజనలు, ప్రత్యేక పూజలు,…

రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ నమోదు: ఎస్.ఐ.జాడి శ్రీధర్

రామకృష్ణాపూర్, మే12(జనంసాక్షి):సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రామకృష్ణాపూర్ ఎస్సై జాడి శ్రీధర్ సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రౌడీషీటర్లకు మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై…

ట్రాక్టర్ను ఢీ కొట్టిన కారు

బూర్గంపహాడ్ మే 12 (జనంసాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటిసి వెస్ట్ గేట్ వద్ద జమాయిల్ పుల్ల ట్రాక్టర్ మలుపు తీసుకుంటుండగా వెనుక నుండి వచ్చిన కారు పుల్ల డాక్టర్ను బలంగా ఢీ…