తోటి గ్రామీణ వైద్యుని కుటుంబానికి ఆర్థిక సహాయం
మునగాల, ఫిబ్రవరి 11(జనంసాక్షి): మండలంలోని రేపాల గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు చిన్నారావు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం అందరికీ విధితమే. అతను నిరుపేద కుటుంబం కావడంతో మండల గ్రామీణ ఆర్ఎంపి వైద్య సంఘం స్పందించి 11…










