Saturday, 21 November 2026

జాతీయం

నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త

వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలకు హావిూ సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):  నిరుద్యోగ యువతకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గూడ్‌ న్యూస్‌ చెప్పారు. దేశంలో వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలను…

దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ సాంకేతికత

న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడిరచారు. 2022`23లో ప్రైవేటు సంస్థల ద్వారా 5జీ సాంకేతికత ప్రవేశపెడుతున్నామని చెప్పారు. 2022`23లో భారత్‌ నెట్‌…

రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్‌

బడ్జెట్‌కు కేంద్ర కేబినేట్‌ ఆమోదం న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మంగళవారం ఉదయం కలిశారు. బడ్జెట్‌ అంశాలను రాష్ట్రపతికి వివరించారు. ఆమె వెంట కేంద్ర ఆర్థిక శాఖ సహాయ…

స్వయం సమృద్ది లక్ష్యంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు

కస్టమ్స్‌ సుంకాల హేతుబద్ధీకరణకు నిర్ణయం జీఎస్టీతో ఒకే దేశం ఒకే పన్ను అన్న కల నెరవేరింది జీఎస్టీ వసూలు రూ.1.43 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా ఈ ఏడాది అందుబాటులోకి 5జీ పర్వత్‌ మాలాలో 8 రోప్‌వేల అభివృద్ది పర్యావరణం…

సాదాసీదాగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌

ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా ప్రతిపాదనలు వేలన జీవులకు స్వత్ప ఊరట..పన్ను చెల్లింపు దారులకు నీరసం వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అగ్రభాగాన నిలుపుతామని ప్రకటన పీఎం గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌.. దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం 2022`23…

వెయ్యేళ్ల నాటి విప్లవ శంఖం..రామానుజాచార్యులు!

ముచ్చింతల్‌,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో రామనుజాచార్యుల వారిది ఖచ్చితంగా ప్రత్యేక స్థానమే. వెయ్యేళ్ల క్రితం అంటే… దళితులకు ఆలయ ప్రవేశం చేయించిన రామానుజాచార్యులు.. వాళ్లను అర్చకులుగానూ మార్చారు. వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు. నారాణమంత్రాన్ని అందరికీ…

భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైనసమయం

` కరోనా పరిణామాలపై జీ 20 సదస్సులో చర్చలు జరగాలి. ` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సమావేశంలో మోడీ దిల్లీ,జనవరి 17(జనంసాక్షి): భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అనుకూల సమయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దావోస్‌లో…

పంజాబ్‌ ఎన్నికల్లో తేదీ మార్పు

` పార్టీల విజ్ఞప్తిని మన్నించిన ఈసీ ` ఫిబ్రవరి 14కు బదులుగా 20న నిర్వహణ న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి):పంజాబ్‌ శాసనసభ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఫిబ్రవరి 14కు బదులుగా.. ఫిబ్రవరి 20న నిర్వహించాలని నిర్ణయించింది. వేర్వేరు…

ఇక చిన్నారులకు కూడా టీకా?

` 12నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ ` పరిశీలిస్తున్న కేంద్రం న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి):భారత్‌లో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైనంది. ఇప్పుడు12 నుంచి 15 ఏళ్ల…

ముంచుకొస్తున్న ఒమిక్రాన్‌ ముప్పు

` తగ్గని కారోనా ఉధృతి ` దేశవ్యాప్తంగా 2,58,089 కేసులు నమోదు ` ఒక్కరోజే 385మంది మృత్యువాత న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి): దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది.…