ఎంపీ అర్వింద్ పై దాడి ఘటనపై విచారణ
15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలు జారీ దిల్లీ: భాజపా ఎంపీ అర్వింద్ ఫిర్యాదుపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ స్పందించింది. ఎంపీ అర్వింద్ పై దాడి ఘటనపై విచారణ జరపాలని ప్రివిలేజ్ కమిటీ…






