వచ్చే ఏడాది కోవిడ్ మహమ్మారికి ముగింపు
బ్లాగ్‌లో తెలిపిన బిల్ గేట్స్ న్యూఢల్లీి,డిసెంబర్9(జనంసాక్షి ): 2022లో కోవిడ్ మహమ్మారికి చెందిన తీవ్రదశ ముగుస్తుందని బిల్ గేట్స్ అంచనా వేశారు. కోవిడ్ మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో ఆయన అంచనా వేశారు. మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ గేట్స్ తన బ్లాగ్‌లో…









