Sunday, 22 November 2026

జాతీయం

హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

` హెలికాప్టర్‌ ప్రమాదంలో భార్య మధులికతో సహా మృత్యువాత ` నేడు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ ` ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌లతో సహా పలువురు ప్రముఖుల సంతాపం చెన్నై,డిసెంబరు 8(జనంసాక్షి):దేశంలో జాతీయ విషాదం నెలకొంది.…

దేశంలో ధరలు,నిరుద్యోగం పెరుగుదల

        మోదీ వైఫల్యమే అందుకు కారణం: రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌8జనం సాక్షి :కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరిగిపోవడం, వ్యవసాయ సంక్షోభం…

రావత్‌ కుటుంబం అంతా ఆర్మీలోనే

తండ్రి కూడా లెఫ్టినెంట్‌గా పనిచేసిన అనుభవం త్రివిధ దళాల అధికారిగా భారత్‌ సైన్య ఆధునీకరణకు కృషి ఆధునిక యుద్ద తంత్రాల్లో ఆరితేరిన దిట్ట న్యూఢల్లీి,డిసెంబర్‌8 జనం సాక్షి : హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన సిడిఎస్‌ బిపిన్‌ రావత్‌…

జాతీయ విషాదంలో భారత్‌

తొలి త్రివిధ దళాల ప్రధానాధికారి జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి హెలికాప్టర్‌ ప్రమాదంలో భార్య మధులికతో సహా మృత్యువాతఅ ధికారికంగా ప్రకటించిన వాయుసేన చెన్నై,డిసెంబర్‌8(జనం సాక్షి): దేశంలో జాతీయ విషాదం నెలకొంది. తొలి రక్షణదళాల ప్రధానాధికారి బిపిన్‌ రావత్‌…

తమిళనాడు కూనూరు వద్ద కూలిన సైనిక హెలికాప్టర్‌

కూలి మంటల్లో దగ్ధం అయినట్లు గుర్తింపు హెలికాప్టర్‌లో డిఫెన్స్‌ చీఫ్‌ రావత్‌ సహా పలువురు ప్రముఖలు మొత్తం14మంది సైనికాధికారులు మృత్యువాత పడ్డట్లు అనుమానం చెన్నై,డిసెంబర్‌8 జనం సాక్షి :తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌…

లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువు నెలాఖరు వరకు పొడిగింపు

న్యూఢల్లీి,డిసెంబర్‌8 జనం సాక్షి : కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు వార్షిక జీవన ప్రమాణ ప్రత్రం లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించేందుకు తుది గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఇంతకు ముందు గడువు గత నెల నవంబర్‌ 30తో ముగియగా…

కాశ్మీర్‌ను జైలుగా మార్చారు

`మెహబూబాముఫ్తీ ` జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా దిల్లీ,డిసెంబరు 7(జనంసాక్షి): జమ్మూ`కశ్మీర్‌ సమస్యలను దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోమవారం ఇక్కడి జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేశారు. కశ్మీర్‌లో తనకు నిరసన తెలపడానికి…

బహుజన రాజ్యం కోసం.. భాజపాలో చేరిన తీన్మార్‌ మల్లన్న

` కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్‌ చుగ్‌ న్యూఢల్లీి,డిసెంబరు 7(జనంసాక్షి):జర్నలిస్ట్‌ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ నవీన్‌ కుమార్‌ మంగళవారం బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్‌ చుగ్‌, రాష్ట్ర నేతల సమక్షంలో…

బూస్టర్‌ డోసుపై నిర్ణయం తీసుకోండి ` ఐఎంఏ డిమాండ్‌

దిల్లీ,డిసెంబరు 7(జనంసాక్షి): కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలవరం పుట్టిస్తోన్న వేళ.. కరోనా టీకా అదనపు డోసులపై ప్రకటన చేయాలని ది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, బలహీన రోగనిరోధక శక్తి…

.ప్రజాప్రతినిధుల జీతాలు పెంపు కోడ్‌ ఉల్లంఘనే

` కేంద్ర ఎన్నికల సంఘం దిల్లీ,డిసెంబరు 7(జనంసాక్షి): స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతూ పురపాలకశాఖ జీవో జారీ చేయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.…