Sunday, 22 November 2026

జాతీయం

కేరళలో వర్ష బీభత్సం

ఐదు జిల్లాల్లో బారీగా వర్షాలు నమోదు తిరువనంతపురం,అక్టోబర్‌16(జనంసాక్షి ): కేరళలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉన్నది. పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. నదులు ఉప్పొంగి…

రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉండాలని కోరాం

అందరిదీ ఒకే మాట అన్న అంబికా సోనీ న్యూఢల్లీి,అక్టోబర్‌16(జనంసాక్షి ): కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఉండాలని అంతా ఏకగ్రీవంగా అంగీకరించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు అంబికా సోనీ తెలిపారు. సోనియా గాంధీ అధ్యక్షతన శనివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌…

అచ్చేదిన్‌ రాలేదు

` మోదీ పాలనపై జనం అసంతృప్తి ` బీజేపీ పాలనకన్నా కాంగ్రెసే నయం అన్న భావనలో ప్రజలు ` ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతం ` నోట్ల రద్దు, జీఎస్టీల వల్ల ప్రజలపై కోలుకోలేని ఆర్థిక భారం…

స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు భారీ లాభాలు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు మార్కెట్‌ ప్రారంభమే రికార్డు స్థాయిలో 61,088 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత కాసేపు జోరు తగ్గినట్టు కనిపించినా అది తాత్కాలికమే అయ్యింది. మధ్యాహ్నం…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్య బృందం ఫ్లూయిడ్స్‌ ఇస్తున్నది. డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలోని ఎయిమ్స్‌ వైద్యుల…

వంట నూనె ధరలు తగ్గే అవకాశం

    న్యూఢిల్లీ: దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే మార్చి 2022…

చిన్నపిల్లలకు కోవాగ్జిన్‌

దిల్లీ,అక్టోబరు 12(జనంసాక్షి):కరోనా బారి నుంచి పిల్లలకు రక్షణ కల్పించేలా కేంద్రం శుభవార్త చెప్పింది. 2`18 ఏళ్ల వారికి కొవాగ్జిన్‌ టీకా ఇచ్చేందుకు నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి…

విద్యుత్‌ సంక్షోభంపై కేంద్రం తర్జన భర్జన

` మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు ‘కరెంట్‌’ సాయం చేయాలి ` ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న ‘కేటాయించని విద్యుత్‌’ను వాడుకోవాలి ` రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు దిల్లీ,అక్టోబరు 12(జనంసాక్షి):దేశంలో బొగ్గు…

విద్యుత్‌ కొరత, బొగ్గు ఉత్పత్తిలపై కేంద్రం అలర్ట్‌

మిగులు విద్యుత్‌ పక్క రాష్టాల్రకు ఇవ్వాలని సూచన వర్షాల కారణంగా బొగ్గు సరఫరా నిలిచిందని భావన త్వరలోనే అంతా సర్దుకుంటుందని ఆశాభావం న్యూఢల్లీి,అక్టోబర్‌12 ( జనం సాక్షి ): దేశంలోని వివిధ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత…

ఉత్తరాఖండ్‌లో బిజెపికి షాక్‌

మంత్రి యశ్‌పాల్‌, కుమారుడు సంజీవ్‌ ఆర్య పార్టీకి రాజీనామా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన న్యూఢల్లీి,అక్టోబర్‌11 (జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీకి షాక్‌ తగిలింది. మంత్రి యశ్‌పాల్‌ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్‌ ఆర్యతో కలిసి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు.…