Sunday, 22 November 2026

జాతీయం

యూపి సిఎం యోగికి గుదిబండగా సమస్యలు

లఖింపూర్‌ ఖేరి ఘటనతో విపక్షాల్లో ఉత్సాహం ముంచుకొస్తున్న విద్యుత సమస్యపై పోరాటానికి సిద్దం లక్నో,అక్టోబర్‌11 ( జనం సాక్షి ), : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మరో ఆరు నెలల్లోగా ఎన్నికలు జరగనున్న నేపత్యంలో యోగి సర్కార్‌కు సమస్యలు గుదిబండగా…

దేశంలో ముంచుకొస్తున్న విద్యుత్‌ సంక్షోభం

సిఎం లేఖలతో బయటపడుతున్న విద్యుత్‌ డొల్ల బొగ్గు నిల్వలకు ఢోకా లేదంటున్న కేంద్రం న్యూఢల్లీి,అక్టోబర్‌11( జనం సాక్షి ), : దేశంలో బొగ్గు కొరతతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు మూతపడే పరిస్థితి రావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.…

లఖింపూర్‌ దారుణాన్ని రాష్ట్రపతికి వివరిస్తాం

` ప్రియాంకా,రాహుల్‌ ` అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్‌కు లేఖ దిల్లీ,అక్టోబరు 10(జనంసాక్షి): లఖింపుర్‌ ఖేరి ఘటనకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వివరించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ…

ఉత్తరం మాధుర్యాన్ని మరచిన జనం ( నేడు తపాలా దినోత్సవం )

న్యూఢల్లీి,అక్టోబర్‌9  (జనంసాక్షి): ఇంటర్నెట్‌ పెరిగి సమాచారం అరచేతిలోకి వచ్చిన నేటి తరానికి తపాలా గురించి ..లెటర్ల గురించి అంతగా తెలియకపోవచ్చు. అక్టోబర్‌9న ప్రపంచ తపాలా దినోత్సవం.ఉత్తరం అందుకోవడం, రహస్యంగా విప్పి చదువుకోవడం, ఎవరైనా వస్తుంటే దిండికింద దాచుకోవడం ప్రేమికులకు…

లద్దాఖ్‌లో స్వల్ప భూకంపం

న్యూఢల్లీి,అక్టోబర్‌8 (జనంసాక్షి) : కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైనట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఔఅªూ) తెలిపింది. లడఖ్‌లోని లేప్‌ాలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు…

చెక్‌ పాయింట్‌ వద్ద వేగంగా దూసుకెళ్లిన కారు

దళాలు ఆపమన్నా ఆపకుండా వెళ్లడంతో కాల్పులు న్యూఢల్లీి,అక్టోబర్‌8 (జనంసాక్షి) : కారు ఆపకుండా వెళ్లాడంటూ ఓ వ్యక్తిపై సిఆర్‌పిఎఫ్‌ దళాలు కాల్పులు జరిపిన ఘటన జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగింది. స్కార్పియో ఎస్‌యువి డ్రైవర్‌ని చెక్‌పాయింట్‌ (నఖా) వద్ద ఆపాల్సిందిగా…

రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో డేరాబాబా దోషి

తేల్చి చెప్పిన సిబిపై ప్రత్యేక కోర్టు న్యూఢల్లీి,అక్టోబర్‌8 (జనంసాక్షి) : రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌సింగ్‌ (డేరా బాబా)ను హరియానా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్దారించింది. గతంలో ఆయన ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన…

సరిహద్దుల్లో బరితెగించిన చైనా సైనికులు

తిప్పికొట్టిన భారత సైన్యం న్యూఢల్లీి,అక్టోబర్‌8 (జనంసాక్షి) : సరిహద్దుల్లో చైనా మరోసారి బరితెగించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో చైనా ఆర్మీ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌ యాంగ్సే సవిూపంలో భారత, చైనా బలగాలు…

అద్భుతాలు సాధించామంటున్న కమలనాథులు

ధరల మోతతో నడ్డి విరుగుతోందంటున్న ప్రజలు ఆత్మ విశ్లేషణ చేసుకోని బిజెపి నేతలు న్యూఢల్లీి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : అద్భుతాలు సాధించామని చెప్పుకుంటున్న బిజెపి నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ మేరకు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలిగామో మననం చేసుకోవాలి. మాటలు…

కరోనా ప్రమాదం ఇంకా పొంచే ఉంది

` జాగ్రత్తగా ఉండకపోతే మూల్యం చెల్లించక తప్పదు ` పండగల వేళ అప్రమత్తంగా ఉండాల్సిందే.. ` మరోమారు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక న్యూఢల్లీి,అక్టోబరు 6(జనంసాక్షి):ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరిక జారీ చేసింది.…