ఎన్నికల వేళే మీకు నేతాజీ గుర్తుకొస్తాడు
– మేము ప్రతీయేటా జయంతి జరుపుకుంటాం – పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కోల్‌కతా,జనవరి 23(జనంసాక్షి): నేతాజీ సిద్ధాంతాలను పాటిస్తున్నామని చెప్పుకుంటున్న భాజపా.. ఆయన ప్రతిపాదించిన ప్రణాళిక కమిషన్‌ను ఎందుకు రద్దు చేసిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రశ్నించారు. కేవలం…










