Monday, 23 November 2026

జాతీయం

భీవండి రసాయన గోదాంలో అగ్నిప్రమాదం

ముంబయి,జూలై23(జ‌నంసాక్షి):  ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే మహారాష్ట్రలో మరోచోట ప్రమాదం చోటుచేసుకుంది. భివాండి ప్రాంతంలోని ఓ రసాయన పరిశ్రమ గోదాములో మంగళవారం ఉదయం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న…

దుమారం లేపిన ట్రంప్‌ వ్యాఖ్యలు

– ఇమ్రాన్‌తో భేటీలో కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహిస్తాన్న ట్రంప్‌ – భారత్‌ ప్రధానికూడా తనను కోరారన్న అగ్రరాజ్య అధినేత – ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడ్డ భారత్‌ – నష్టనివారణ చర్యలకు దిగిన అగ్రరాజ్యం – కశ్మీర్‌…

ఇస్రోశాస్త్రవేత్తలకు శుభాకాంక్ష వెల్లువ

అభినందించిన రాష్ట్రపతి,ప్రధాని, సిఎం కెసిఆర్‌ 130కోట్ల భారతీయులకు గర్వకారణం అన్న మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన పార్లమెంట్‌ న్యూఢిల్లీ,జూలై22(జ‌నంసాక్షి): ‘ప్రతి భారతీయుడు అత్యంత గర్వపడే రోజు ఇది’ అని చంద్రయాన్‌ 2 ప్రయోగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ…

ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్య

అవయవాలు దానం చేయాలని వినతి లక్నో,జూలై22 (జ‌నంసాక్షి):  ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో ఓ యువకుడు ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన యుపిలోని ఆగ్రాలో చోటుచేసుకుంది. రేభా గ్రామానికి చెందిన శ్యామ్‌ సికార్వార్‌ అనే యువకుడు, ఓ యువతిని ప్రేమించాడు.…

షీలాదీక్షిత్‌కు పార్లమెంట్‌ ఘన నివాళి

న్యూఢిల్లీ,జూలై22(జ‌నంసాక్షి): రెండు రోజుల క్రితం మరణించిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌కు  పార్లమెంట్‌ ఘనంగా నివాళి అర్పించింది. లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా నివాళి అర్పించారు. తొలుత ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. ఆ తర్వాత…

విదేశాల్లో దాచుకున్న డబ్బును కక్కిస్తా

షరీఫ్‌ జైలు సుఖాలపై మండిపడ్డ ఇమ్రాన్‌ అవన్నీ తొలగిస్తామని అమెరిరాలో ప్రకటించిన ఇమ్రాన్‌ ఇమ్రాన్‌ రాకను పట్టించుకోని అమెరికన్‌ ప్రభుత్వం వాషింగ్టన్‌,జూలై22(జ‌నంసాక్షి):  పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ విూద ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మండిపడ్డారు.  అమెరికా…

నేడు తిరుమలకు నూతన గవర్నర్‌

తిరుమల,జూలై22(జ‌నంసాక్షి):  రాష్ట్ర నూతన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కుటుంబీకులతో కలిసి మంగళవారం తిరుమల పర్యటనకు వస్తున్నట్లు కలెక్టర్‌ భరత్‌ గుప్తా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనేశ్వర్‌ నుంచి విమానంలో బయల్దేరి మంగళవారం ఉదయం 10 గంటలకు తిరుపతి…

గాంధీ కుటుంబం వ్యక్తే.. పార్టీ పగ్గాలు స్వీకరించాలి

– లేకుంటే కాంగ్రెస్‌ కుక్కలు చింపిన విస్తరవుతుంది – ప్రియాంకలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి – కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నట్వర్‌ సింగ్‌ న్యూఢిల్లీ, జులై22(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన సంగతి…

అమిత్‌షా బెదిరింపులకు భయపడం

– మండిపడ్డ ఎంపి ఓవైసీ న్యూఢిల్లీ,జులై 15(జనంసాక్షి):జాతీయ దర్యాప్తు సంస్థ సవరణ బిల్లుపై లోక్‌సభలో సోమవారంనాడు చర్చ సందర్భంగా కేంద్ర ¬ం మంత్రి అమిత్‌షా తన పట్ల వ్యవహరించిన తీరుపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ…

ప్రియాంకకు యూపీ బాధ్యతలు

– పార్టీ బలోపేతంపై కాంగ్రెస్‌ దృష్టి – రాష్ట్రాల వారీగా ప్రక్షాళనకు నిర్ణయం లఖ్‌నవూ, జులై 15(జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈక్రమంలో రాష్ట్రాల వారీగా ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకుంది.…