Monday, 23 November 2026

జాతీయం

18న బలపరీక్ష

– అసెంబ్లీలో ప్రకటించిన కర్ణాటక స్పీకర్‌ రమేష్‌కుమార్‌ – వెంటనే బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టిన బీజేపీ – సుప్రీంకోర్టు తీర్పు తరువాత నిర్వహిస్తామన్న స్పీకర్‌ – నేడు వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పు – చివరిదశకు చేరుకున్న కర్ణాటక సంక్షోభం…

24 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు

దిల్లీ: రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు శుక్రవారం వెల్లడించారు. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని, దీంతో వచ్చే 24 గంటల్లో కేరళను తాకే అవకాశాలున్నాయని ఐఎండీ ఓ…

నీటి సమస్యను పట్టించుకోని ప్రభుత్వం

యెడ్యూరప్ప విమర్శలు బెంగళూరు,జూన్‌7(జ‌నంసాక్షి): తీవ్ర నీటి సంక్షోభంతో కర్ణాటక కొట్టుమిట్టాడుతుంటే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో అధికార జేడీయూ విఫలమైందని, సంక్షోభాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప ఆరోపించారు. శుక్రవారంనాడిక్కడ విూడియాతో ఆయన…

సంస్కృతం అధికారభాషగా ఆచరణ సాధ్యంకాదు 

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ న్యూఢిల్లీ, జూన్‌7(జ‌నంసాక్షి) : భారతదేశంలో సంస్కృతాన్ని అధికార భాషగా చేయాలనే వాదనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంస్కృతం అద్భుతమైన భాష అని, అయితే…

విచారణకు హాజరైన ప్రజ్ఞా సింగ్‌!

ముంబయి, జూన్‌7(జ‌నంసాక్షి) : మహారాష్ట్రలోని మాలెగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఆమె ఈ వారంలో విచారణకు హాజరు కాకపోవడంతో… తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గురువారం…

సోనియాగాంధీని కలిసిన కేంద్రమంత్రి

– లోక్‌సభ సమావేశాల గురించి చర్చ న్యూఢిల్లీ, జూన్‌7(జ‌నంసాక్షి) : మరికొద్ది రోజుల్లో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ శుక్రవారం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు.…

శశిథరూర్‌కి ఊరట!

– బెయిల్‌ మంజూరు చేసిన అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మెజిస్టేట్ర్‌ న్యూఢిల్లీ, జూన్‌7(జ‌నంసాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చడంపై దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కి ఢిల్లీ కోర్టులో ఊరట…

పుల్వామాలో కాల్పులు

– నలుగురు ఉగ్రవాదులు హతం – వీరిలో ఒకరు మాజీ పోలీస్‌ అధికారి శ్రీనగర్‌, జూన్‌7(జ‌నంసాక్షి) : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నలుగురు ముష్కరులు…

నీతిఆయోగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి నేనురాను!

– ప్రణాళిక సంఘాన్ని భ్రష్టుపట్టించి.. నీతి ఆయోగ్‌ను తెచ్చారు – నీతి ఆయోగ్‌కు ఎటువంటి అధికారాలు లేవు – ప్రధానికి మూడు పేజీల లేఖను పంపిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా, జూన్‌7(జ‌నంసాక్షి) : నీతి…

మరోమారు చందాకొచ్చర్‌ విచారణ

రంగం సిద్దం చేస్తున్న ఇడి ముంబై,జూన్‌7(జ‌నంసాక్షి):  ఐసీఐసీఐ బ్యాంక్‌ – వీడియోకాన్‌ మనీల్యాండరింగ్‌ కేసులో విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విస్తృతం చేయనుంది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్‌తో పాటు బ్యాంకు ఉన్నతాధికారులను…