Monday, 23 November 2026

జాతీయం

100శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించలేం

– ఇలాంటి అర్థంలేని పిటిషన్‌ను మేం విచారించబోం – పిటీషన్‌ను కొట్టేసిన సుప్రింకోర్టు న్యూఢిల్లీ, మే21(జ‌నంసాక్షి) : 100శాతం వీవీప్యాట్లు లెక్కించేలా తీర్పు ఇవ్వమని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటీషన్‌ను కొట్టివేసింది. సార్వత్రిక ఎన్నికల…

కాంగ్రెస్‌ ప్రభుత్వం..  మైనార్టీలో పడింది 

– బలనిరూపనకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించండి – మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌పటేల్‌కు బీజేపీ లేఖ న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే పక్షాలదే విజయం అంటూ ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేయడంతో దేశ వ్యాప్తంగా రాజకీయ…

ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో..  రీపోలింగ్‌ నిర్వహించండి 

– ఈసీకి బీజేపీ ప్రతినిధుల బృందం వినతి న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్ఞప్తి చేసింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, రైల్వేమంత్రి…

యురికి ప్రతీకారంగానే సర్జికల్‌ దాడులు చేశాం

– నార్తర్న్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : యురి ఉగ్రదాడికి ప్రతీకారంగా 2016 సెప్టెంబర్‌లో సర్జికల్‌ దాడులు జరిగినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. ఆర్టీఐకి సమాధానం ఇస్తూ ఆర్మీ ఈ విషయాన్ని వ్యక్తం…

ప్రాంతీయ పార్టీలను..  గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం

– కర్ణాటక సీఎం కుమారస్వామి బెంగళూరు, మే20(జ‌నంసాక్షి) : ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీజేపీకి, మోదీకి పట్టం కట్టబోతున్నారంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేసిన వేళ… ఎగ్జిట్‌ పోల్స్‌ పై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విమర్శలు గుప్పించారు. దేశంలో…

కమల్‌ హాసన్‌కు..  మద్రాస్‌ హైకోర్టులో ఊరట

– ముందస్తు బెయిల్‌ మంజూరు చెన్నై, మే20(జ‌నంసాక్షి) : మద్రాస్‌ హైకోర్టులో సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం చీఫ్‌ కమల్‌ హసన్‌కు ఊరట లబించింది. నాథూరాం గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌ హాసన్‌కు ముందస్తు బెయిల్‌…

సుప్రీంను ఆశ్రయించిన కోల్‌కతా మాజీ పోలీస్‌ చీఫ్‌

న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : అరెస్టు నుంచి మరో ఏడు రోజుల పాటు రక్షణ కల్పించాలని కోరుతూ కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్‌లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నందున.. అరెస్టు నుంచి…

ఎండాకాలంలో ఎన్నికల ప్రక్రియ లేకుండా చేయాలి

అభిప్రాయపడ్డ బీహార్‌ సిఎం నితీశ్‌ పట్నా,మే20(జ‌నంసాక్షి):  దేశంలో వేసవి ఎండల తీవ్రత మధ్య పోలింగ్‌ పక్రియ సుదీర్ఘంగా కొనసాగడంపై జేడీయూ చీఫ్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. రెండుమూడు దశల్లోనే పోలింగ్‌ పక్రియ పూర్తి చేస్తే…

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు తప్పు

గతంలోనూ ఇలాగే జరిగింది: బిజెడి భువనేశ్వర్‌,మే20(జ‌నంసాక్షి):  ఆదివారం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పు అని బీజూ జనతా దళ్‌(బీజేడీ) అధికార ప్రతినిధి సస్మిత్‌ పాత్రా స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేడీ కీలకపాత్ర పోషిస్తుందని…

న్యూఢిల్లీ ఫలితం ముందుగా వెల్లడి

ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండడమే కారణం న్యూఢిల్లీ,మే20(జ‌నంసాక్షి): దేశరాజధాని ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలలో ముందుగా న్యూఢిల్లీ, చివరగా ఉత్తర- పశ్చిమ పార్లమెంటు సీటు ఫలితం వెల్లడికానుంది. న్యూఢిల్లీలో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య…