Saturday, 21 November 2026

జాతీయం

కాంగ్రెస్‌ ఓబీసీలను విభజించాలని చూస్తోంది

` రaార్ఖండ్‌ సంకీర్ణ ప్రభుత్వం సహజవనరులను దోచుకుంది ` రాంచీలో రోడ్‌షోలో ప్రధాని మోదీ రాంచీ(జనంసాక్షి): ఓబీసీలను విభజించడానికి కాంగ్రెస్‌` జేఎంఎం ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఫలించకూడదు అంటే ప్రజలు ఐక్యంగా ఉండాలని…

క్రోని క్యాపిటల్స్‌ నుంచి ఝార్ఖండ్ ను కాపాడండి

` ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి ` ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ` ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాంచీ(జనంసాక్షి):అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్‌ నుంచి జార్ఖండ్‌ కు విముక్తి కల్పించండి… ఇండియా…

చంద్రచూడ్‌కు ఘనంగా వీడ్కోలు

` శుక్రవారం చివరి పనిదినం కావడంతో సీజేఐని సన్మానించిన ధర్మాసనం న్యూఢల్లీి(జనంసాక్షి):భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయనకు చివరి పనిదినం కావడంతో సుప్రీం ధర్మాసనం…

బీసీ కులగణనపై పెదవివిరిచిన ప్రధాని మోదీ

నాసిక్‌(జనంసాక్షి): బీసీ కులగణనపై మోదీ మరోసారి పెదవివిరిచారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీని యావత్‌ దేశం పూర్తిగా తిరస్కరించిందని.. అందుకు ఆ పార్టీ చర్యలే కారణమన్నారు. ఆ…

ఏఎంయూపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!

అలీగ‌ఢ్‌ ముస్లిం యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా క‌ల్పించే కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా ఇవ్వ‌డాన్ని నిరాక‌రిస్తూ 2005లో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 4:3 మెజారిటీతో యూనివ‌ర్సిటీ మైనారిటీ హోదా ఉండాలంటూ…

సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు

రాజీ కుదిరినా లైంగిక వేధింపుల కేసును కొట్టేయలేం: సుప్రీంకోర్టు బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నప్పటికీ లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి అనుకూలంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అతనిపై విచారణను…

ఈ రూపాయి నోటు ఉంటే రూ.7 లక్షలు మీ సొంతం!

నేటి కాలంలో పాత నాణేలు, పాత నోట్లకు డిమాండ్ ఉంది. అయితే మీకు పైన కనపడే రూపాయి నోటు ధర కాయిన్ బజార్ ప్లాట్‌ఫారమ్‌ లో దాదాపు రూ.7 లక్షల వరకు పలుకుతోందని సమాచారం. అయితే ఈ కాయిన్…

ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ కన్నుమూత

ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ (35) హఠాన్మరణం చెందారు. రియాల్టీ షో ‘దాదాగిరి 2’ విజేతగా పేరుగాంచిన నితిన్ గురువారం ముంబైలో మరణించారు. యూపీలోని అలీఘర్‌కు చెందిన నితిన్ ‘దాదాగిరి 2’ విజయం తర్వాత ఫేమస్ అయ్యారు.…

వాణిజ్య /రవాణా వాహన చోదకులకు ఉపశమనం కలిగించే కీలకమైన తీర్పు: సుప్రీంకోర్టు

  ఢిల్లీబీ ఎల్ ఏం వి డ్రైవింగ్ లైసెన్స్ తో రవాణా వాహనాలను నడపవచ్చు అని వాహన చోదకులకు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఉపశమనం కలగనుంది. తేలికపాటి వాహనాల ఎల్ఎంవి) డ్రైవింగ్ లైసెన్స్ తో గరిష్టంగా 7.5 టన్…

అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్

అయ్యప్ప భక్తులకు కేరళ సర్కార్ శుభ వార్త చెప్పింది. శబరిమల యాత్రికులకు ఉచిత బీమా వర్తింప జేయనున్నట్టు సీఎం పినరయి విజయన్ తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇవాళ జరిగిన మకరవిళక్కు సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.…