Monday, 23 November 2026

జాతీయం

వాజ్‌పేయి దేశానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు

– వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : తాను నమ్మిన సిద్ధాంతాన్ని మానవతా దృక్పథంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా చివరి వరకు ఆచరించి చూపించిన గొప్ప నేత వాజ్‌పేయి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి…

వాజ్‌పేయి మృతికి..

మారిషస్‌ ఘన నివాళి – మారిషన్‌ జాతీయ జెండాతో భారత జాతీయ జెండా ఆవిష్కరణ న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : ‘భారత రత్న’ అటల్‌ బిహారీ వాజ్‌పేయి పట్ల అంతర్జాతీయంగా గౌరవాభిమానాలు వ్యక్తమవుతున్నాయి. మారిషస్‌ ప్రభుత్వం తీసుకున్న…

ఢిల్లీలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ

అంతిమయాత్ర రూట్లో మళ్లింపు న్యూడిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): భారతరత్న అటల్‌ బిహారి వాజపేయి అంతిమయాత్ర నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం నుంచే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ మార్గ్‌, బహదూర్‌…

వాజ్‌పేయికి నివాళి అర్పించిన లెఫ్ట్‌ నేతలు

న్యూడిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఓ అరుదైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి దివంగత మాజీ ప్రధాని, ‘భారత రత్న’ అటల్‌ బిహారీ వాజ్‌పేయికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నివాళులర్పించారు. వాజ్‌పేయి గొప్పతనాన్ని వివరిస్తూ అటల్‌జీ ఎన్నడూ రాజకీయ,…

కోర్టు ప్రాంగణంలో ఖైదీపై కాల్పులు

మధుర,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఓ ఖైదీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన ఘటన యూపిలోని మధురలోని ఛాట పట్టణంలో జరిగింది. ఓ కేసులో శిక్షననుభవిస్తున్న కర్మ్‌వీర్‌ అనే ఖైదీని పోలీసులు వ్యానులో కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు.…

ఈసారైనా నెగ్గేనా!

– నేటి నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టు – రెండు టెస్టుల విజయంతో ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్‌ – ఓటమినుంచి బయటపడేలా టీమిండియా కసరత్తు – తుదిజట్టు కూర్పుపై ప్రత్యేక దృష్టి – భారీ మార్పులతో బరిలోకి టీమిండియా? నాటింగ్‌మ్‌,…

తుంగభద్రకు రికార్డు స్థాయిలో వరద

– జలాశయంలోకి 2.10లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరిక – దశాబ్దంన్నర తరువాత 33 గేట్లను ఎత్తిన అధికారులు బళ్లారి, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : తుంగభద్ర జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. గడిచిన దశాబ్దం కాలంలో ఎప్పుడూ లేనంతగా…

వాజ్‌పేయి అంతిమయాత్ర అంతిమయాత్ర ప్రారంభo

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ): దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి భారతరత్న, మాజీ ప్రధాని వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాజ్‌పేయి పార్థివదేహం వెంట ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు,…

పాకిస్తాన్‌ క్రికెటర్‌ నాసిర్‌పై పదేళ్ల నిషేధం

ఇస్లామాబాద్‌, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : వివాదాలకు నిలయంగా ఉండే పీసీబీలో మరో కొత్త వివాదం రేగింది.  పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ నాసిర్‌ జంషేడ్‌పై ఆ దేశ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) 10 ఏళ్ల పాటు నిషేధం విధించింది. అతను పీసీబీ…

స్వామి అగ్నివేష్‌పై మరోసారి దాడి

– కేసు నమోదు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : ఢిల్లీలో సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై మరోసారి దాడి జరిగింది. బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు అగ్నివేష్‌పై దాడికి దిగి గాయపర్చారు. ఈ…