Monday, 23 November 2026

జాతీయం

వాజ్‌పేయికి విదేశీ నేతల నివాళులు

– అటల్‌తో ఉన్న సంబంధాలను నెమరవేసుకున్న నేతలు న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు విదేశీ నేతలు తరలి వచ్చారు. బూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ ఢిల్లీకి చేరుకుని…

రాజనీతిజ్ఞుడికి ఘన నివాళి 

– కడసారి చూసేందుకు పోటెత్తిన అభిమానులు – వాజ్‌పేయి పార్దివదేహానికి నివాళులర్పించిన రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు – మాజీ ప్రధానితో గత స్మృతులను నెమరవేసుకున్న ప్రముఖులు – అశ్రునయనాల మధ్య సాగిన అంతిమయాత్ర – అతిమయాత్రలోపాల్గొన్న బీజేపీ…

వాజ్‌పేయికి మెహబూబా ముఫ్తీ ఘననివాళి

శ్రీనగర్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయికి పిడిపి ఘన నివాళి అర్పించింది. ఆయన మృతి తీరని లోటని మాజీ సిఎం మహబూబా ముఫ్తీ అన్నారు. అంత్యక్రియలకు అన్ని పార్టీల శాసనకర్తలు హాజరుకావాలని…

రైల్వే బోర్డు పరీక్షలు వాయిదా

న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి కన్నుమూయడంతో శుక్రవారం నాడు నిర్వహించాల్సిన అసిస్టెంట్‌ లోకోపైలెట్‌, సాంకేతిక నిపుణుల పరీక్షలను రైల్వే రిక్యూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బి) వాయిదా వేసింది. అంతక ముందు వరదలకు గురైన కేరళ మినహాయింపునిస్తూ,…

భారత్‌ను అణ్వస్త్ర దేశంగా తీర్చిన వాజ్‌పేయి

ద వాషింగ్టన్‌ పోస్ట్‌’ హెడ్‌లైన్‌లో ప్రశంసలు పాక్‌,భారత్‌ స్నేహానికి వాజ్‌పే కృషి: డాన్‌ ప్రశంసలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణవార్తను విదేశీ విూడియా కూడా బాగా ప్రచారం చేసింది.…

విషణ్ణ వదనంలో అద్వానీ

కుమార్తెతో కలసి వచ్చి అంతిమ నివాళి న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి చిరకాల మిత్రుడు అయిన బిజెపిఅగ్రనేత ఎల్‌కే అడ్వాణీ కన్నీటితో వీడ్కోలు పలికారు. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన…

బిజెపి కార్యాలయానికి అటల్‌ భౌతిక కాయం తరలింపు

పార్టీ కార్యాలయంలో నివాళి అర్పించిన ప్రధాని మోడీ బిజెపి అగ్రనేతలు అద్వానీ తదితరులు భూటాన్‌ రాజు, నేపాల్‌ విదేశాంగ మంత్రి నివాళి భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ నేతలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): మాజీప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి…

నన్ను బేటీ అని పిలిచేవారు

– తాను మరోసారి తండ్రిని కోల్పోయానని బాధపడ్డా – ప్రముఖ గాయని లతామంగేష్కర్‌ న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : మాజీ ప్రధాని, రాజకీయ భీష్ముడు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మరణం పట్ల ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌…

దేశం గొప్ప నాయకున్ని కోల్పోయింది

– విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన వ్యక్తి వాజ్‌పేయి – వాజ్‌పేయిను ఆదర్శంగా తీసుకొని ముందకు సాగాలి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు – వాజ్‌పేయి భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) :…

అభివృద్ది ఆయన పథం

రాజకీయ నిష్టాగరిష్ఠుడు వాజ్‌పేయ్‌ భారత రాజకీయాలకు వెలుగుదివ్వె న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి): అతి చిన్న వయసులోనే ఆరెస్సెస్‌ సిద్ధాంతాలతో ప్రభావితులైన వాజపేయి జీవితాన్నంతా సమాజ సేవకే అంకితం చేశారు. సంఘ్‌ సిద్ధాంతాల మూలంగా ఇతర రాజకీయపక్షాలు బీజేపీతో పొత్తు అంటేనే…