సింహాల రక్షణకు కఠిన చర్యలు
ఫోటోలు తీసినా ఇక నేరమే గుజరాత్ సర్కార్ ఆదేశాలు గాంధీనగర్,జూన్20(జనం సాక్షి): ఆసియాటిక్ సింహాలను సంరక్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రవేశపట్టింది. ఇకపై సింహాలు కనిపిస్తే వాటిని ఫోటోలు తీయడాన్ని కూడా నేరంగా పరిగణించనుంది. వేటగాళ్ల ఉచ్చునుంచి…






