Tuesday, 24 November 2026

జాతీయం

ఉగ్రవాదుల ఏరివేతలో వెనకడుగు లేదు

గవర్నర్‌ పాలనతో ఆపరేషన్‌కు ఎలాంటి అడ్డంకి లేదు స్పష్టం చేసిన ఆర్మీ చీఫ్‌ రావత్‌ శ్రీనగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): జమ్మూ కశ్మీర్‌ విధించిన గవర్నర్‌ పాలన వల్ల సైనిక ఆపరేషన్లపై ప్రభావం పడబోదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌…

ఐరాస నివేదికపై భారత్‌ తీవ్ర నిరసన

జర్నలిస్ట్‌, జవాన్‌ల హత్యలు కనపడలేదా? సీమాంతర ఉగ్రవాదం కారణమని కౌంటర్‌ న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నం సాక్షి ): కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదిక వెలువడిన వారం రోజుల తర్వాత భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. జెనీవాలోని…

హైకోర్టును ఆశ్రయించిన వేదాంత

చెన్నై,జూన్‌20(జ‌నం సాక్షి ): వివాదాస్పద కాపర్‌ ఫ్యాక్టరీ ‘స్టెరిలైట్‌’ యాజమాన్య సంస్థ వేదాంత గ్రూప్‌ బుధవారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఫ్యాక్టరీని నిర్వహించేందుకు అవసరమైన కనీస సిబ్బందితో పాటు తగినంత విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు…

ఆర్థికశాఖ సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ రాజీనామా

న్యూఢిల్లీ, జూన్‌20(జ‌నం సాక్షి ) : చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ అరవింద్‌ సుబ్రమణియన్‌ తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబ వ్యవహారాలను కారణంగా చూపుతూ ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ…

బీజేపీ, టీడీపీలవి అవకాశవాద రాజకీయాలు

పార్లమెంట్‌ అంటే మోదీకి గౌరవం లేదు అరెస్సెస్‌ ఎజెండాతో బీజేపీ పాలన సాగిస్తుంది బీజేపీ హటావో.. దేశ్‌కీ బచావో అనే నినాదంతో అందరం ముందుకు కదలాలి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా న్యూఢిల్లీ, జూన్‌20(జ‌నం సాక్షి ) :…

స్వార్థ రాజకీయాలకు పావుగా రోహిత్‌ వేముల ఘటన

రోహిత్‌ తల్లి ప్రకటనపై ఖిన్నుడైన మంత్రి పీయూష్‌ గోయల్‌ రాజకీయ పార్టీల తీరుపై మంత్రి ఆసహనం న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నం సాక్షి ): విద్యార్థుల మృతి పట్ల కొన్ని విపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు.…

గన్‌ లైసెన్స్‌ ఇప్పించండి

భద్రత కోసం తుపాకీ అవసరమన్న ధోనీ భార్య సాక్షి న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నం సాక్షి ): తనకు ప్రాణహాని ఉందని, వెంటనే తుపాకీ లైసెన్స్‌ ఇప్పించాలని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ భార్య కోరినట్టు జాతీయ విూడియాలో వార్తలు వచ్చాయి.…

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం

దేశంలోని ప్రతిసాగుభూమికి నీరందించడమే లక్ష్యం రైతులకోసం ఉత్తమమైన పథకాలను తీసుకొస్తాం వీసీలో రైతులతో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ న్యూఢిల్లీ, జూన్‌20( జ‌నం సాక్షి) : 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని…

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

రాష్ట్రలో పార్టీ పరిస్థితులపై రాహుల్‌కు వివరించాం తెలంగాణకు ఎక్కవ సమయం కేటాయించాలని కోరాం రాహుల్‌తో భేటీ అనంతరం టీ కాంగ్రెస్‌ నేతలు న్యూఢిల్లీ, జూన్‌20(జ‌నం సాక్షి) : తెలంగాణ కోసం ఎక్కువ సమయం కేటాయించాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌…

ఔరంగాజేబు కుటుంబానికి రక్షణమంత్రి పరామర్శ

  కుటుంబానికి అండగా ఉంటామని హావిూ శ్రీనగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి): ఇటీవల ఉగ్రవాదుల చేతుల్లో దారుణ హత్యకు గురైన సైనికుడు ఔరంగజేబు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ పరామర్శించారు. బుధవారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లో ఔరంగజేబు స్వస్థలమైన…