సోనియమ్మగా గౌరవించి ఆదరించారు
` కాంగ్రెస్‌ను గెలపించండి ` విూకెప్పుడూ రుణపడి ఉంటాను ` సోనియా గాంధీ వీడియో సందేశం న్యూఢల్లీి(జనంసాక్షి): తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి…
` కాంగ్రెస్‌ను గెలపించండి ` విూకెప్పుడూ రుణపడి ఉంటాను ` సోనియా గాంధీ వీడియో సందేశం న్యూఢల్లీి(జనంసాక్షి): తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి…
` రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు న్యూఢల్లీి (జనంసాక్షి): చైనాలో న్యుమోనియా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఎలాంటి పరిస్ధితి ఎదురైనా అధిగమించేందుకు సన్నద్ధంగా…
` కేంద్రానికి సీఎం నితీష్ హెచ్చరిక పాట్నా(జనంసాక్షి): కేంద్రలోని బీజేపీ సర్కార్‌కు బిహార్ సీఎం నితీష్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. బిహార్‌కు అతి త్వరలోనే ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు.అలా జరగని నేపథ్యంలో కేంద్రంపై…
న్యూఢల్లీి(జనంసాక్షి):ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య సాగుతున్న భీకర పోరులో వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ కురిపిస్తున్న బాంబులు, వైమానిక దాడులతో ఆ ప్రాంతంలోని సామన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ముఖ్యంగా.. అభంశుభం తెలియని…
` బంగాళాఖాతంలో బలపడ్డ తుపాను అమరావతి(జనంసాక్షి):బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత బంగ్లాదేశ్ లో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడిరచింది. బలమైన…
` 70 స్థానాలకు జరగనున్న ఎన్నికలు పశ్చిమరాయ్‌పుర్(జనంసాక్షి): నక్సల్స్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండో విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, సీఎం…
తమిళనాడు, పంజాబ్‌లో గవర్నర్ల వ్యవహారంపై సుప్రీం ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి):తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ వ్యవహార శైలిపై, అక్కడి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్…
` చిక్కుకున్న 40మంది కార్మికులు.. ` వేగంగా సాగుతున్న సహాయక చర్యలు ఉత్తరకాశి(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో సొరంగం కూలిన ఘటనలో సహాయ చర్యలు ముమ్మరం సాగుతున్నాయి. దాదాపు 40 మంది వరకు పనివాళ్లు ఇందులో చిక్కుకున్నారని తెలుస్తోంది.…
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. చేసిన ఎస్సై భూపేంద్ర సింగ్ రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసే కీచకుడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన దౌసా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం చోటు…
` కాంగ్రెస్ కులగణన హామీతో ప్రధాని గుండెల్లోగుబులు భోపాల్(జనంసాక్షి): ఓబీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన తనను దేశ ప్రజలు ప్రధానిని చేశారని చెప్పుకొనే మోదీ ఆ సంగతిని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…