ఖతార్‌లో ఎనిమిది మంది మరణశిక్షలపై భారత్ అప్పీల్
న్యూఢల్లీి(జనంసాక్షి):తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్ దేశ న్యాయస్థానం విధించిన మర ణశిక్షపై అప్పీల్ చేశామని భారత్ వెల్లడిరచింది. సంబంధిత అంశాలను ఢల్లీిలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి…







