Saturday, 21 November 2026

జాతీయం

బ్యాంకులు సామాన్యులకు చేరువ కావాలి

మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా సాగాలి న్యూఢల్లీి,మే24 (జనంసాక్షి):మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. దీనికితోడు ప్రజలు కడుపు కాల్చుకుని పొదుపు చేస్తుంటారు. రేపటి అసవరాలకు గాను పొదుపును అలవాటుగా మార్చుకున్నారు. ఇలా కూడబెట్టినదంతా సంపాదనకింద చూపాలంటే ఎలా సాధ్యమన్నది పాలకులు…

కొత్తదనం లేని బిజెపి పాలన

కాంగ్రెస్‌కు భిన్నంగా కానరాని విధానాలు మోడీ హయాంలోనూ నెరవేరని హావిూలు న్యూఢల్లీి,మే24 (జనంసాక్షి):మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ ఎనిమిదేళ్లలో ఇచ్చిన హావిూలను అమలు చేసే సంకల్పం లోపించింది. అవినీతి మరక అంటకుండా మోదీ దేశాన్ని పాలించారన్న ప్రకటనలు తప్ప…

 లాలూ ఇంటికి నితీష్‌.. ` ఇది దేనికి సంకేతం` రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ

  పాట్నా,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి ఇంట్లో జరిగిన ఇఫ్తార్‌ విందుకు సీఎం నితీశ్‌ కుమార్‌ హాజరు కావటం బిహార్‌ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.2017లో లాలూ నివాసంలో జరిగిన ఇఫ్తార్‌ విందుకు హాజరైన నితీశ్‌..…

 ఎంపీ నవనీత్‌ దంపతుల అరెస్టు 

ముంబయి,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామంటూ అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు సవాలు విసిరిన విషయం తెలిసిందే.కాగా…

నేడు ప్రధాని కాశ్మీర్‌ పర్యటన

` కొనసాగుతున్న ఎదురుకాల్పులు` మిలిటెంట్‌ హతం శ్రీనగర్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): నేడు ప్రధాని మోదీ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇదిలాఉండగా దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బలగాల కాల్పుల్లో ఉగ్రవాద సంస్థ…

కాంగ్రెస్‌లో హిందుత్వ ఎజెండా కోసం కసరత్తు

కాంగ్రెస్‌ హిందుత్వకు అనుకూలమన్న భరోసా రాహుల్‌,ప్రియాంకలు హిందుత్వ అనుకూల ధోరణి న్యూఢల్లీి,ఏప్రిల్‌16 జ‌నంసాక్షి: త్వరలో జరిగే కొన్ని రాష్టాల్ర ఎన్నికలతో పాటు, 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని హిందుత్వ అనుకూలవాదిగా…

.శ్రీలంక నుంచి కొనసాగుతున్న వలసలు

` ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతున్న శరణార్థులు కొలంబో,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న ద్వీపదేశం శ్రీలంక నుంచి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. గత కొన్ని వారాల్లో అనేక మంది శ్రీలంక వాసులు తమిళనాడుకు వలసలు…

40 శాతం కవిూషన్‌’ వ్యవహారంలో కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు

` అమిత్‌షా ఇంటి వద్ద కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన ` ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోన్న కాంట్రాక్టర్‌ ఆత్మహత్య మంగళూరు,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన ‘40 శాతం కవిూషన్‌’ వ్యవహారం భాజపా ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది.ఈ కేసులో…

.కేంద్రీయ విద్యలయాల్లో ఎంపీల ప్రత్యేకకోటా రద్దు

` కేంద్ర సర్కారు సంచలన నిర్ణయం దిల్లీ,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) కీలక నిర్ణయం తీసుకుంది.కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల (ఎంపీల)…

చైనాను కవ్వింపు చర్యలు కనిపెడుతూనే ఉండాలి

అడపాదడపా హెచ్చరికలతో అప్రమత్తత అవసరం పాక్‌ తరహా దాడులకు చైనా కుట్రలు న్యూఢల్లీి,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): చైనా అడపాదడపా అరుణాచల్‌ తదితర సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తోంది. భారత్‌ చైనా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దానిని ఎప్పుడూ వంకర దృష్టితోనే చూడాలని రక్షణరంగ…