Saturday, 21 November 2026

జాతీయం

తెలంగాణలో పాగా వేయడమే బిజెపి లక్ష్యం

హైదరాబాద్‌ కేంద్రంగా బిజెపి జాతీయకార్యవర్గ భేటీ జూలై మూడో వారంలో ఉంటుందన్న సూచనలు న్యూఢల్లీి,జూన్‌1(జ‌నంసాక్షి): తెలంగాణలో పాగా వేస్తామని ప్రకటస్తున్న బీజేపీ నేతలు ఇక్కడ కార్యకలాపలు ఉదృతం చేస్తున్నారు. ఓబిసి అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌కు రాజ్యసభ ప్రవేశం కల్పించారు.…

రోడ్డుపక్కన ఉన్నవారిపై దూసుకెళ్లిన కారు

తీవ్రగాయాలతో నలుగురికి ఆస్పత్రిలో చికిత్స గ్వాలియర్‌,జూన్‌1(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఒకపక్కన ద్విచక్రవాహనాలను ఆపి మాట్లాడుకుంటున్న వారిపైకి వేగంగా వచ్చి ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు…

అయోధ్యలో చురుకుగా రామలయ నిర్మాణం

గర్భగుడి పనులకు సిఎం యోగి శంకుస్థాపన 2023 డిసెంబర్‌లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తి లక్నో,జూన్‌1(జ‌నంసాక్షి): అయోధ్య రామాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. బుధవారం గర్భగుడి సంబంధించిన పనులకు ఉత్తర్‌ప్రదేశ్‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శంకుస్థాపన చేశారు 2023 డిసెంబర్‌…

దక్షిణాది రాష్టాల్రే బిజెపి టార్గెట్‌

ఓడిన లోక్‌సబ స్థానాలపై గురి అధికారిక కార్యక్రమాలతో మంత్రుల పర్యటనలు న్యూఢల్లీి,మే27(జ‌నంసాక్షి): దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ఆయా రాష్టాల్ల్రో అధికారిక కార్యక్రమాలతో పర్యటనలను ఖారరు చేస్తోంది. ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులతో పర్యటనలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా…

కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని బిగ్‌ షాక్‌

ఎస్పీ నుంచి రాజ్యసభకు కపిల్‌ సిబల్‌ నామినేషన్‌ కాంగ్రెస్‌ పార్టీకి 16ననే రాజీనామా చేశానని వెల్లడి న్యూఢల్లీి,మే25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఈ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ,సీనియర్‌ లాయర్‌ కపిల్‌…

26న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

ఐఎస్‌బి వార్షికోత్సవానికి హాజరు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌,మే24(జ‌నంసాక్షి): ఈనెల 26న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు…

భారత్‌లో ప్రజాస్వామ్యానికి ముప్పు

వ్యవస్థలను అణచివేత దిశగా మోడీ చర్యలు ఆర్‌ఎస్‌ఎస్‌,మోడీతో ప్రజాస్వామ్యానికి ముప్పు లండన్‌ పర్యటనలో రాహుల్‌ విమర్శలు లండన్‌,మే24(జ‌నంసాక్షి):ప్రధాని మోదీ విజన్‌లో దేశ ప్రజలు అందరూ ఉండరని.. కొంతమంది మాత్రమే ఆయన దృష్టిలో ఉంటారని, వారి ప్రయోజనాలను మాత్రమే పరిగణిస్తారని…

కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

బస్సు,లారీ ఢీకొని 9మంది దుర్మరణం బెంగళూరు,మే24(జ‌నంసాక్షి): కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో తొమ్మిది వ్యక్తులు దుర్మరణం పాలవగా.. 23 మంది వరకు గాయాపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ `ధర్వాడ్‌లో పుణెళి ?…

దేశంలో రెండువేలకు దిగువన కేసులు

న్యూఢల్లీి,మే24(జ‌నంసాక్షి): దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రెండువేలకు దిగువన నమోదయ్యాయి. కొత్తగా 1,675 కేసులు నమోదు కాగా, మహమ్మారి కారణంగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతానికి చేరింది. కరోనా కేసులు…

పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

కెసిఆర్‌ నిజాయితీ నిరూనించుకోవాలి: బిజెపి కరీంనగర్‌,మే 24(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యాట్‌ తగ్గించాలన్నారు. ప్రధానమంత్రి…