Saturday, 21 November 2026

జాతీయం

నేటి అంబేడ్కర్‌ జయంతికి భారీగా ఏర్పాట్లు

ఆయన ఆశయసాధనకు పాలకుల తూట్లు నివాళి కార్యక్రమాలతో సరిపెడుతున్న ప్రభుత్వాలు న్యూఢల్లీి,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేం దుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్న వేళ ఆ మహానుభావుడి కృషిని, ఆయన సేవలను తలచుకునే అవకాశం ప్రజలకు…

జనంలోకి వెళ్తాం..పోరు ఉధృతం చేస్తాం

` రాహుల్‌తో భేటి అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వెల్లడి న్యూఢల్లీి,మార్చి 30(జనంసాక్షి):రాష్ట్రంలో ఏప్రిల్‌ ఒకటి తర్వాత నుంచి క్షేత్ర స్థాయిలో ప్రజాపోరాటాలను ఉద్ధృతం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. దిల్లీలో రాహుల్గాంధీతో సమావేశమైన నేతలు ..…

బాయిల్డ్‌ రైస్‌ కొనబోం

` పార్లమెంటులో తేల్చిచెప్పినకేంద్రం ` ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే: టీఆర్‌ఎస్‌ దిల్లీ,మార్చి 30(జనంసాక్షి):ఉప్పుడు బియ్యం సేకరించేది లేదని పార్లమంట్లో కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.…

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల కార్యక్రమం

` 74మందికి అవార్డుల ప్రదానం చేసిన రాష్ట్రపతి ` అవార్డు అందుకున్న టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా న్యూఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది.దేశ రాజధాని న్యూఢల్లీిలోని రాష్ట్రపతి భవన్‌లో…

వరుసగా ఆరోరోజూ పెరిగిన పెట్రో ధరలు

` మండిపడుతున్న వాహనదారులు న్యూఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. వారం వ్యవధిలో ఆరుసార్లు పెట్రో ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజాగా సోమవారం లీటర్‌ పెట్రోల్‌ పై…

దేశవ్యాప్తంగా నిరసనల హోరు

కేంద్రం చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల బంద్‌ స్తంభించిన రవాణా,మూతపడ్డ ప్రభుత్వ కార్యాలయాలు సమ్మెలో పాల్గొన్న బ్యాంకింగ్‌, కార్మిక సంఘాలు మద్ద్ణతుగా ర్యాలీలుతీసిన రాజకీయపార్టీలు విద్యార్థి,కార్మికసంఘాల ఆందోళనతో ఉద్రిక్తత సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి కార్మిక సంఘాల…

ఉచిత రేషన్‌ పథకం మళ్లీ పొడిగింపు

` మరో 6నెలల పాటు కొనసాగింపు దిల్లీ,మార్చి 26(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఆర్నెళ్ల పాటు పొడిగించింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో గతేడాది అమలులోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్‌…

ఛత్తీస్‌ఘడ్‌లో దారుణ దృశ్యం

` కూతురు శవంతో పది కిలోవిూటర్లు నడిచిన తండ్రి ` ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం రాయ్‌పూర్‌,మార్చి 26(జనంసాక్షి):ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని భుజాలపై వేసుకుని దాదాపు పదికిలోవిూటర్లు పరుగెత్తిన హృదయ విదారక ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది.…

పెట్రోమంటపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళన

` 31 నుంచి ధరల పెంపుపై పోరుబాట న్యూఢల్లీి,మార్చి 26(జనంసాక్షి):ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి`ముక్త్‌భారత్‌ అభియాన్‌ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల పోరాటానికి కాంగ్రెస్‌ సన్నద్ధమైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7…

మార్చిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు

ఉత్తరాది గాలులతో పెరిగిన ఉష్ణోగ్రతలు అత్యదికంగగా నల్లగొండలో నమోదు న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి):  ఏప్రిల్‌ నుంచి దంచికొట్టాల్సిన ఎండలు మార్చి మధ్యలోనే తీవ్ర ప్రభావంచూపుతున్నాయి. అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మండుటెండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.…