Saturday, 21 November 2026

జాతీయం

అంతర్గత సమస్యలపై రాహుల్‌ దృష్టి

ముఖ్య నేతలతో చర్చిస్తున్న యువనేత న్యూఢల్లీి,మార్చి18  (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీలోని అసమ్మతి నాయకులతో కూడిన జి`23 సమావేశం జరిగిన మరుసటి రోజే కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, హర్యానా మాజీ…

ఎల్‌ఐసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరు

సంతకాల ఉద్యమం చేపట్టనున్న ఎల్‌డిఎఫ్‌ తిరువనంతపురం,మార్చి18  (జనంసాక్షి):  జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసి ప్రయివేటుపరం కాకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని కేరళలోనివామపక్ష ప్రజాతంత్ర సంఘటన ఎల్‌డిఎఫ్‌ పిలుపునిచ్చింది. ’ఐక్యంగా పోరాడుదాం..ఎల్‌ఐసినికాపాడుకుందాం’ నినాదంతో ఖాతాదారులను, ఉద్యోగ సంఘాలను ఒక్కతాటిపై తీసుకొచ్చి…

మళ్లీ ఆందోళన కలిగిస్తోన్న కరోనా కేసులు

పెరుగుతున్న కేసులతో ప్రపంచంలో మరోమారు టెన్షన్‌ అప్రమత్తంగా ఉండాలంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి) :  ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో మహమ్మారి మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. కొన్ని వారాల పాటు మహమ్మారి…

బడుగుల అండను కోల్పోతున్న బిఎస్పీ

యూపి ఫలితాలతో మాయావతి పరిశీలన చేసుకోవాలి కాన్షీరామ్‌ లాంటి నేత ఇప్పుడు బిఎస్పీకి అవసరం న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి) ఒకప్పుడు యూపీ రాజకీయాలను శాసించిన బీఎస్పీ నామావశిష్టంగా మారిపోవడం విషాదం. బడుగు వర్గాలకు అండగా నిలిచిన పార్టీ మట్టి కరచి పోవడం…

పేదరిక నిర్మూలనే లక్ష్యం కావాలి

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలు చేపట్టాలి అభివృద్ది మంత్రంగా పథకాలకు పెద్దపీట వేయాల న్యూఢల్లీి,మార్చి15( జనం సాక్షి ): మనిషి ఎదుగడానికి అభివృద్ధి మార్గాలు తెరిచి పెట్టడమే పేదరిక నిర్మూలన పథకాల లక్ష్యం కావాలని ఐక్యరాజ్య సమితి ఘోషిస్తున్నది. ఈ భావనతోనే…

పెట్రో ధరలు పెరిగితే రాష్టాల్రపై మరింత భారం

ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సూచనలు ఉమ్మడిగా ఎదుర్కొనే దిశగా ఆలోచన న్యూఢల్లీి,మార్చి15( జనం సాక్షి ): రానున్న కాలంలో పెట్రో,గ్యాస్‌ ధరలపెంపు రాష్టాల్రపై కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడనుంది. రవాణారంగ మరింత భారం కావడం, ఆర్టీసీ ఛార్జీలు పెరగడం ఖాయం. ఇది…

ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం

` కాంగ్రెస్‌ ఓటమిపై రాహుల్‌ స్పందన న్యూఢల్లీి,మార్చి 10(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ నిరాశాజనక ఫలితాలతో ఓటమిని చవిచూడటంపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. ప్రజాతీర్పును హుందాగా స్వీకరిస్తున్నామని…

2024లోనూ ఇదే పునరావృతం అవుతుంది

` హోలీ ముందుగానే వచ్చింది:ప్రధాని మోదీ న్యూఢల్లీి,మార్చి 10(జనంసాక్షి): అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఢల్లీిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.…

పంజాబ్‌లో నవశకం

` కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీపార్టీ విజయ దుంధుభి ` నాలుగు రాష్ట్రాల్లో బిజెపి హవా ` మణిపూర్‌,గోవా,ఉత్తరాఖండ్‌,యూపీలలో వికసించిన కమలం.. ` యూపీలో రెండు సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్‌ ` ఒకే ఒక్క సీటు దక్కించుకున్న…

ఎన్నికల ఫలితాల వేళ లడ్డూలకు గిరాకీ

జీత్‌కే లడ్డూ పేరుతో స్వీట్‌ హౌజుల్లో తయారీ న్యూఢల్లీి,మార్చి9(జనం సాక్షి): ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పంజాబ్‌లో లడ్డూలకు బాగా గిరాకీ ఏర్పడిరది. ఎన్నికల ఫలితాలకు ముందు పలు రాజకీయ పార్టీల నుంచి లడ్డూల కోసం ఆర్డర్లు పోటెత్తాయి. ఎన్నికల్లో…