Saturday, 21 November 2026

జాతీయం

ఐదు రాష్టాల్ల్రో నేడు కౌంటింగ్‌

భారీగా ఏర్పాట్లు చేసని ఎన్నికల సంఘం ఉదయం నుంచే వెలువడనున్న ఫలితాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజకీయపార్టీలు న్యూఢల్లీి,మార్చి9(జనం సాక్షి): దేశంలో ఐదు రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు…

నేను కీవ్‌లోనే ఉన్నా

మరోమారు జెలెన్‌ª`స్కీ వెల్లడి కీవ్‌,మార్చి8(జనం సాక్షి): రష్యా దాడులను శక్తివంచన లేకుండా తిప్పికొట్టేందుకు తన శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను కీవ్‌లోనే ఉన్నానని, అజ్ఞాతంలో లేనని తన తాజా…

మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట ఏదీ

కఠిన చర్యలు తీసుకోవడంలో పాలకుల విఫలం న్యూఢల్లీి,మార్చి8(జనం సాక్షి):అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను ఏటా జరుపుకుంటున్నా..వారి గురించి ఘనంగా చెప్పుకుంటున్నా దేశ వ్యాప్తంగా మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హింస బాగా పెరిగాయి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. పని…

కేరళలో దారుణఘటన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దహనం

          తిరువ‌నంత‌పురం : ఆ కుటుంబ స‌భ్యులంతా గాఢ నిద్ర‌లో ఉన్నారు. ఒక్క‌సారిగా ఆ ఇంట్లో మంట‌లు చెల‌రేగాయి. ఈ క్ర‌మంలో కుటుంబంలోని ఐదుగురు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని ద‌ళ‌వ‌పురంలో మంగ‌ళ‌వారం…

ర‌ష్యా యుద్ధ విమానాలు బాంబుల వ‌ర్షం

          కీవ్‌: ఉక్రెయిన్‌లోని సుమీ న‌గ‌రంపై ర‌ష్యా వైమానిక దాడుల‌కు పాల్ప‌డింది. సోమ‌వారం రాత్రివేళ ఆ దాడులు జ‌రిగాయి. ఆ అటాక్‌లో చిన్నారులు మృతిచెందిన‌ట్లు ఉక్రెయిన్ మిలిట‌రీ అధికారులు వెల్ల‌డించారు. రాత్రి 11…

ఖజానాను ముంచుతున్న సబ్సిడీలు

నగదు బదిలీ పథకాలతో దుబారా రూపాయి బియ్యం లాంటి పథకాలతో వ్యాపారాలు న్యూఢల్లీి,మార్చి7(జనం సాక్షి): సబ్సిడీ పథకాలకు ప్రజలను అలవాటు చేసి వారిని నిర్వీర్యులుగా చేయడంలో ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. నగదు బదిలీ పథకాలు ఇబ్బడిముబ్బడిగా సాగుతున్నాయి. తమ…

జండర్‌ ఈక్వాలిటీ ఈ యేడాది థీమ్‌ !

న్యూఢల్లీి,మార్చి7(జనం సాక్షి): యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ….అన్న ఆర్యోక్తిని మననం చేసుకోవడం నిరంతరంగా సాగాలి. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందు కొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ…

మహిళా అథ్లెట్లకు మరింత ప్రోత్సాం అవసరం

క్రీడాకారులను ప్రోత్సహించే చర్యలు అవసరం న్యూఢల్లీి,మార్చి7(జనం సాక్షి): భారత్‌ లాంటి విశాలమైన దేశంలో సవాళ్లు ఉన్నప్పటికీ, గ్రామాల స్థాయిలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపడితే మహిళా అథ్లెట్లు మరింత మంది ముందు కొచ్చే అవకాశం ఉంటుంది. మెరుగైన…

ఉక్రియిన్‌ విద్యార్థులకు ఎన్‌ఎంసి అండ

క్వాలిఫై పరీక్ష రాసేందుకు అనుమతి న్యూఢల్లీి,మార్చి5 (జనం సాక్షి):  ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతూ అర్దాంతరంగా ఇండియాకు వచ్చిన విద్యార్థులకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ అండగా నిలిచింది. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధ నేపథ్యంలో చదువు మధ్యలోనే ఆపేసి.. భారత్‌ కు వచ్చిన…

కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం

కారు లోయలో పడి ఐదురుగు దుర్మరణం శ్రీనగర్‌,మార్చి5 (జనం సాక్షి):  జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మన్సర్‌ సవిూపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడిరది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా…