పదవ తరగతి విధ్యార్ధులకి పరీక్ష ప్యాడ్స్, స్టేషనరి అందజేసిన జడ్పీటీసీ
యైటీంక్లయిన్ కాలని ఏఫ్రిల్ 01 (జనంసాక్షి) : పదవతరగతి విధ్యార్ధులకి పరీక్షలు దగ్గరికి సమీపిస్తున్న సంధర్బంగా రామగుండం మల్యాలపల్లి ప్రభుత్వ పాఠశాల, రైల్వేస్టేషన్ లోని లిటిల్ సిటీజన్ ప్రైవేట్ పాఠశాలలోని విధ్యార్ధులకి పరీక్ష ప్యాడ్స్,స్టేషనరీని బి.ఆర్.ఎస్ నాయకులు, జడ్పీటీసీ…









