వార్తలు
శ్రీశ్రీశ్రీ వివేకనంద అగోలు సంఘ యా క్య 125వ జయంతి ఉత్సవాలు
బచ్చన్నపేట(జనం సాక్షి); అచలర్షి శ్రీశ్రీశ్రీ వివేకానంద ఆగోలు సంఘయాక్య రాజ యోగీశ్వరుల వారి 125వ జయంతోత్సవము ఆచల యోగ ఫౌండేషన్ బచ్చన్నపేట యందు ఘనంగా జరిగాయి. పలు గ్రామాల నుండి దాదాపు 250 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…
సన్నిధానాకి 3.50లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే
బోథ్ మండల కేంద్రంలోని అయ్యప్ప సన్నిధనానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఏసీడీపీ నిధుల నుండి రూపాయలు 3.50 లక్షలు మంజూరు చేసినట్లు బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్ తెలిపారు. సన్నిధానం లో హనుమాన్ దీక్షా స్వాములను కలిసి…
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం.కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం.ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి
జనం సాక్షి ,(భువనగిరి ఆర్.సి న్యూస్) ; భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 12 (అనాజిపురం, నాగిరెడ్డిపల్లి, నందనం, బొల్లెపల్లి , సూరపల్లి , ఆకుతోట బాయి తండా, పచ్చర్ల బోర్డు తండా,…
సింగితం ఉర్దూ మీడియం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పెన్నులుఅందజేత
సింగితం ఉర్దూ మీడియం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పెన్నులు అందజేతరాయికోడ్ జనం సాక్షి మార్చి 31 రాయికోడ్ మండలం సింగీతం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఉర్దూ మీడియంలో సింగితం ఎంపీటీసీ నిరంజన్…
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
కెఎస్అర్ ట్రస్ట్ దోమ మార్చి 31(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని,మోత్కూరు తమ స్వంత గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గట్టు నర్సమ్మ వృద్ధురాలు నిన్న అకాల మరణం చెందారు.ఈ విషయం తెలుసుకొన్న వెంబడి స్పందించి కెఎస్అర్ ట్రస్ట్…










