Tuesday, 17 November 2026

వార్తలు

మాజీ స్పీకర్ మీరా కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు

మాజీ స్పీకర్ మీరా కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులుజహీరాబాద్ మార్చి 30 (జనం సాక్షి) డిల్లీలోని భారత సామాజిక దార్శనికుడు, స్వతంత్ర భారతదేశంలోనే కాక, బ్రిటిష్ ఇండియాలో సైతం ఏకైక రాజకీయ దురంధరుడు, మాజీ ఉప…

బాధిత కుటుంబానికి 10,000/- వేల ఆర్థిక సాయం

KSR ట్రస్ట్ దోమ మార్చి 31(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గూడ వెంకటమ్మ వృద్ధురాలు అనారోగ్యం కారణంగా నేడు మరణించారు .ఈ విషయం తెలుసుకొన్న వెంబడి స్పందించి కెఎస్అర్ ట్రస్ట్…

బుడిదంపాడు- విచారణ క్రైస్తవ సంఘం

రఘునాథ పాలెం మార్చి 31(జనం సాక్షి)  ఆద్వర్యంలో లోక పాప పరిహారార్థమై సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు పునరుత్థాన (గుడ్ ఫ్రైడే )(ఈస్టర్ )పండుగను స్మరించుకుంటూ బూడిదంపాడు గ్రామం నుండి ఖమ్మం కరుణగిరి పుణ్యక్షేత్రంలకు పాదయాత్రను విచారణ గురువులు రెవరెండ్…

రామ్మోహన్ రెడ్డి ఆర్థిక చేయూత

దోమ మార్చి 31(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో గట్టు నరసమ్మ నిన్న అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న డిసిసి అధ్యక్షులు పరిగి ప్రజల ప్రియతమ నాయకుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి…

నూతన రామాలయం నిర్మాణం శంకుస్థాపన

నూతన రామాలయం నిర్మాణం శంకుస్థాపన – ముమ్మరంగా సాగుతున్న బొడ్రాయి విరాళాలు డోర్నకల్ మార్చి/31/జనం సాక్షి న్యూస్:డోర్నకల్ మండలం హున్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని బోడహట్యాతండా లో బొడ్రాయి ప్రతిష్టాలో భాగంగా శుక్రవారం గ్రామ పెద్దలు, బొడ్రాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో…

పార్కులను, హరితహార మొక్కలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

మెట్ పల్లి టౌన్, మార్చి 31,జనంసాక్షి : మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ హరిత శుక్రవారం సందర్భంగా నేషనల్ హైవే రోడ్ లో నాటిన మొక్కలకు సాసరింగ్ చేయటాన్ని పరిశీలించి మున్సిపల్ సిబ్బందితో మొక్కలకు నీళ్ళను…

ఆత్మీయ సమ్మేళనంలో నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

ఆత్మీయ సమ్మేళనంలో నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతీ చోట అడ్డంకులు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నరుజనం సాక్షి, చెన్నరావుపేటపార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు గర్వపడేలా మండల అభివృద్ధిని చేస్తున్నాననీ,పంట నష్టపరిహారం పార్టీలకతీతంగా…

ముస్లింల హృదయాలను గాయపరిచిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు పిర్యాదు చేసిన నాయకులు

ముస్లింల హృదయాలను గాయపరిచిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు పిర్యాదు చేసిన నాయకులు జహీరాబాద్ మార్చి 30( జనం సాక్షి )జహీరాబాద్‌లోని ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ ప్రతినిధి బృందం జహీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని సబ్‌…

న్యాలకల్ లో ఘనంగా పోషణ పక్షం వారోత్సవాలు,

న్యాలకల్ : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షం వారోత్సవాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా బాలింతలు, గర్భిణి మహిళలచే అంగన్వాడీ టీచర్ ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ సునితబాయి హాజరై…

శోభయాత్రలో పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్శో

భయాత్రలో పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్ జహీరాబాద్ మార్చి 30 (జనం సాక్షి )  శ్రీరామ నవమిని పురస్కరించుకుని పట్టణంలో శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు జరుగుతున్న శ్రీ రాముని శోభ యాత్రలో ముఖ్య అతిథిగా…