మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
మోత్కూరు మార్చి 21 జనంసాక్షి : మున్సిపాలిటీ కేంద్రంలోని 6 వ వార్డ్ ఇందిరానగర్ కాలనీకి చెందిన జిట్ట బాలక్రిష్ణ (26) భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి సమీపంలో ఆదివారం రోజున రైల్ కింద పడి మృతి చెందగా…










