మృతదేహంతో రాస్తారోకో..
దండేపల్లి, జనంసాక్షి మార్చి 21 ప్రేమోన్మాదానికి బలైన ఎంబడి సాయిష్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతురాలు కుటుంబ సభ్యులు, బందువులు మ్యాదరిపేట గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. ముందుగా లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శవపంచనామ నిర్వహించిన అనంతరం మృతురాలు…










