సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలి. -డిఇఓ గోవిందరాజులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి10(జనంసాక్షి): మహిళలకు సావిత్రిబాయి ఫూలే మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు దిక్సూచి అని డిఈఓ గోవిందరాజులు అన్నారు. డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగస్తులను ఆయన శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా…










