Sunday, 8 November 2026

వార్తలు

ఢల్లీిలో సీఎం రేవంత్‌ బిజీబిజీ

` కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌,ఖర్గే,ప్రియాంకలతో భేటీ ` నామినేటెడ్‌ పదవులు, కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభ గురించి చర్చ న్యూఢల్లీి(జనంసాక్షి):సీఎం రేవంత్‌ రెడ్డి ఢల్లీిలో బిజిబిజిగా గడుపుతున్నారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు. ఆ…

మూసి ప్రక్షాళనకు సహకరించండి

` నదీశుద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించండి ` రాష్ట్రానికి రావాల్సిన నిధుల్విండి ` కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సీఎం రేవంత్‌రెడ్డి ` జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులు విడుదల చేయండి ` గ్యాస్‌ సబ్సిడీ ఓఎంసీలకు…

భద్రాచలం వద్దరెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం 48 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం…

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

` బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌ ` నీట్‌ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు ` బడ్జెట్‌లో మినహాయింపులు, సెక్షన్‌ 80సీ, 80డీలో మార్పులపై ఉత్కంఠ ` మోదీ 3.0 బడ్జెట్‌పై మధ్య తరగతి, వేతనజీవుల ఆశలు హైదరాబాద్‌(జనంసాక్షి):పార్లమెంట్‌…

దమ్మపేటలో పిడుగుపాటుకు ఇద్దరు సోదరులు మృతి

దమ్మ పేట జులై18 (జనంసాక్షి): దమ్మపేట మండలం,జమేదారు బంజర గ్రామంలో పిడుగు పడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బంజర గ్రామానికి చెందిన బొర్రా చందు (11),బొర్రా సిద్దు (15) ,లు గురువారం కురిసిన బారీ వర్షాల లో…

బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్

మళ్లీ రెండు రోజులుగా పెరుగుతూ పోతున్నా బంగారం ధరలు కొనుగోలుదారులకు బంగారం ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ రెండు రోజులుగా పెరుగుతూ పోతున్నాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై…

నొప్పితో ఎయిమ్స్‌లో చేరిన రాజ్‌నాథ్‌

నొప్పితో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(73) గురువారం ఉదయం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన్ను పర్యవేక్షణలో ఉంచామని, పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి మీడియా విభాగం ఇన్‌ఛార్జి డాక్టర్‌ రిమా దాదా వెల్లడించారు.

బద్రీనాథ్ హైవే మూసివేత..

న్యూఢిల్లీ: బద్రీనాథ్ హైవే ను అధికారులు మూసివేశారు . దీంతో మార్గమధ్యంలో 3వేల మంది యాత్రికులు  చిక్కుకుపోయారు. బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజులపాటు పోలీసులు మూసివేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జోషి మఠ్ వద్ద…

మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ పై కేసు నమోదు ఏ3గా జగన్ పేరును పేర్కొన్న పోలీసులు ఏ1గా సునీల్, ఏ2గా సీతారామాంజనేయులు మాజీ సీఎం జగన్ పై కేసు నమోదయింది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన…

డాక్టర్లు సూచిస్తే వైద్య పరీక్షలకు సిద్ధమేనన్న జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తిరిగి నిలిచిన దేశాధ్యక్షుడు జో బైడెన్ ను తప్పుకోవాలని ఓవైపు సొంత పార్టీ అయిన డెమోక్రాట్ల నుంచి ఒత్తిడి వస్తున్నా ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. 81 ఏళ్ల వయసులో తన మానసిక…