Sunday, 8 November 2026

వార్తలు

ఉన్నతాధికారుల తీరుపై పవన్ కల్యాణ్ ఫైర్

చంద్రబాబు నాయుడు కేబినెట్‌లోని పలువురు మంత్రుల పట్ల కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మధ్య జరిగిన సంభాషణల్లో పలు…

వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గుడ్ బై

ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తున్న వేళ.. ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గుడ్ బై చెప్పారు. తొలుత గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నేతలు,…

ఏపీ,బీహార్‌కు బడ్జెట్‌లో పెద్దపీట

` కొన్ని మెరుపులు..మరికొన్ని విరుపులు.. ` కొన్ని ఆశలు..మరికొన్ని ఆకాంక్షలు ` 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ ` వ్యవసారంగానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం ` నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై దృష్టి ` స్థూలంగా బడ్జెట్‌ పరిమాణం…

రఘునాథపాలెం నూతనంగాసీఐగా ఉస్మాన్ఘరీఫ్, ఎస్ఐ,ఎండి మౌలానా, నియమితులయ్యారు

రఘునాథపాలెం జూలై 23(జనం సాక్షి)మండలంసీఐ(ఎస్ హెచ్ ఓ)గా ఎండి.ఉస్మాన్ఘరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో బాధ్యతలు స్పెషల్ బ్రాంచిలో పని స్వీకరిస్తున్న సీఐ చేస్తున్న ఉస్మాన్ఘరీఫ్ రఘునాథపాలెంకు వచ్చారు.ఎస్ఐ ఎండి. మౌలానా సబ్ ఇన్స్పెక్టర్ మహబూబాద్ జిల్లా…

మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చింత సతీష్ కుమార్ కు న్యాయం చేయాలని డిమాండ్

రఘునాథ పాలెం జూలై 22 ( జనం సాక్షి) ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటేరియన్ జిల్లా నాయకులు గుంతెటి వీరభద్రం మాట్లాడుతూ ఖమ్మం అర్బన్ మండలం రోటరీ నగర్ ఏరియాలో వైష్ణవి రెసిడెన్షియల్ ఫ్లాట్ నెంబర్…

ఈ నెల 31 వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని బీఏసీలో నిర్ణ‌యించారు. 25వ తేదీన బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెల‌వు ప్ర‌క‌టించారు. 31వ తేదీన ద్ర‌వ్య వినిమ‌య బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం…

సభాసమయాన్ని విపక్షాలు వృధా చేస్తున్నాయ్‌

` సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకునే యత్నాలు ` బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలని ఆకాంక్ష : మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే సర్కార్‌ తొలి బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని…

6.5 వృద్ధిరేటుగా ఆర్ధిక అంచనా

` ధరల సూచిని 2026 నాటికి 4.1 శాతానికి తగ్గించే లక్ష్యం ` ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర బడ్జెట్‌ 2024..ప్రవేశపెట్టే ముందు.. ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ లో ఆర్థిక మంత్రి…

లీకేజీపై లొల్లి లొల్లి

` నీట్‌ వ్యవహారంపై లోక్‌సభలో దుమారం ` పరీక్షల విధానం మొత్తం ఒక ‘ఫ్రాడ్‌’గా మారింది ` అధికారపక్షాన్ని నిలదీసిన విపక్షనేత రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం రోజే ’నీట్‌’ పేపర్‌ లీక్‌ అంశంపై అధికార…

ఆరోగ్యశ్రీ ప్రక్షాళన

` ధరల సవరించిన రాష్ట్ర ప్రభుత్వం ` కొత్తగా 163 చికిత్సల చేరిక హైదరాబాద్‌: తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను ప్రభుత్వం సవరించింది.1375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ జీవో 30ని విడుదల చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో…