గాంధీనగర్‌లో అమిత్ షా ఘన విజయం
రమణ్‌భాయ్‌పై 3,96,512 ఓట్ల తేడాతో గెలుపు గాంధీనగర్,జూన్4 (జనంసాక్షి): ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా గెలుపొందారు. తన సవిూప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై…









