Sunday, 8 November 2026

వార్తలు

బీహార్‌లో ఆర్జెడికి కోలుకోలేని దెబ్బ

29 స్థానాల్లో ఎన్‌డిఎ కూటమికి అవకాశాలు దేశ రాజకీయాలను గమనిస్తున్న నితీశ్‌ పాట్నా,జూన్‌4 (జనంసాక్షి) : బీహార్‌లో ఆర్జేడీకి కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతున్నది. సీఎం…

ఉరవకొండ సెంటిమెంట్‌ రివర్స్‌

పయ్యావుల గెలిచినా..టిడిపిదే అధికారం అమరావతి,జూన్‌4 (జనంసాక్షి) : ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక రికార్డులును బద్దలు కొట్టింది. ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్‌ చేసింది. తెలుగుదేశం, బీజేపీ గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని స్థానాలను ఈ ఎన్నికల్లో గెలుచుకుంది.…

మంగళగిరిలో లోకేశ్‌ గన విజయం

ఓడిన చోటే నిలబడి గెలిచిన యువనేత మంగళగిరి,జూన్‌4(జనంసాక్షి) : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్‌ ఓటమి పాలయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నారో…

9న సిఎంగా చంద్రబాబు ప్రమాణం

సంపూర్ణ మెజార్టీతో టిడిపి శ్రేణుల సంబరాలు అమరావతి,జూన్‌4 (జనంసాక్షి) : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీ వినీ ఎరుగని విజయం సాధించడంతో చంద్రబాబు ప్రమాణస్వీకారం అంశంపై చర్చలు మొదలయ్యాయి. ఈ నెల తొమ్మిదో తేదీన అమరావతిలో ప్రమాణ స్వీకారం…

రాజకీయాల్లో పడిలేచిన కెరటం

ఎపిలో పవన్‌ కళ్యాణ్‌ భారీ హిట్టు అమరావతి,జూన్‌4(జనంసాక్షి):మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పవన్‌ కళ్యాణ్‌.. ఇంతింతై వటుడిరతై అన్న చందంగా ఎదిగాడు. హిట్‌ ప్లాప్‌ లతో…

చాలు సారూ…సెలవు విూకు

నమ్మకంగా వచ్చి నట్టేట ముంచి జగన్‌ ఐదేళ్ల పాలన విధ్వంసంతో మొదలు దెబ్బతినని రంగా లేవు..నష్టపోని వ్యక్తి లేడు అమరావతి,జూన్‌4 (జనంసాక్షి) : ఒక్క ఛాన్సు ఇవ్వండి.., మాట తప్పను, మడమ తిప్పను అంటూ అదేపనిగా చెప్పుకొని 2019లో…

సొంత జిల్లాలో సిఎం రేవంత్‌కు ఝలక్

ఓటమి దిశగా కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ గెలుపు ఖాయం చేసుకున్న డికె అరుణ మహబూబ్‌నగర్‌,జూన్‌4 (జనంసాక్షి): సిఎం రేవంత్‌ రెడ్డికి సొంత జిల్లా ప్రజలు షాక్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి అపజయం ఖాయమయ్యింది. ఇక్కడ బిజెపి…

ఖమ్మం అభ్యర్థి రామసహాయం ఘన విజయం

నామా నాగేశ్వర్‌ రావుపై 3,70,921 ఓట్ల మెజారిటీతో గెలుపు ఖమ్మం,జూన్‌4(జనంసాక్షి) : ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురామ్‌ రెడ్డి అక్కడి నుంచి ఘన విజయం సాధించారు. ఆయన తన…

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణెళిష్‌ గెలుపు హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి): కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శ్రీ గణెళిష్‌ విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణెళిష్‌ ఘన విజయం…

లోక్‌సభలో బిఆర్‌ఎస్‌కు ఘోర పరాజయం

ఒక్కచోట కూడా ముందంజలో లేని అభ్యర్థులు హైదరాబాద్‌,జూన్‌4 (జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఘోర పరాభవం తప్పేలా లేదు. ఒక్కటంటే ఒక్క సీటులో కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. మెదక్‌లో సైతం బిఆర్‌ఎస్‌ వెనకబడి పోయింది. ఈ…