పోటీ చేసిన 2 స్థానాల్లో రాహుల్ గాంధీ సూపర్ లీడ్
కేంద్రంలో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన చేస్తుంది. ప్రస్తుంతం ఇండియా కూటమి 297 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఎన్డీయే కూటమి 227 స్థానాల్లో లీడ్ కనబరుస్తుంది. ఇక…










